మొగుడుతో అంజలా జవేరి మొర‌ట‌ సరసాలు…ఏమ్మా మరి ఇంత దారుణమా..!

గడిచిన రెండు దశాబ్దాల కాలంలో భారతీయ సినిమా పరిశ్రమంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లు ఇప్పటికీ చెరగని అందంతో తమ అభినయంతో నేటి తరం హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. అసలు వారికి ఉన్న గ్లామర్ చూస్తుంటే ఇప్పటికీ కూడా స్టార్ హీరోయిన్‌గా సినిమా చేయవచ్చు అని అనిపిస్తుంది, అలాంటి సీనియర్ హీరోయిన్స్ లో ఒకరు అంజలా జవేరి.. ఈమె 90వ దశకం చివరిలో ‘హిమాలయ్ పుత్ర’ అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది.

Trending news: Tuesday Tadaka: Anjala Zaveri came from England at the  behest of Vinod Khanna, where is this beautiful actress missing since 17  years - Hindustan News Hub

ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకొని వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో చూడాలని ఉంది, నాగార్జునతో రావోయి చందమామ, నట సింహం నందమూరి బాలకృష్ణ తో సమరసింహారెడ్డి, వెంకటేష్ తో రెండోసారి దేవీపుత్రుడు వంటి సినిమాల్లో నటించింది.

Anjala Zaveri Rare & Unseen with Family Photos

ఇక ఆమె టాలీవుడ్ లో నటించిన సినిమాలలో ప్రేమించుకుందాం రా, చూడాలని ఉంది, సమరసింహారెడ్డి వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అలా తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరాని పెళ్లి చేసుకుని సినిమాలుకు గుడ్ బై చెప్పేసింది. ఈమె తన కెరీర్ లో చివరిసారిగా వెండితెరపై కనిపించింది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో మాత్రమే ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చింది.

Anjala Zaveri: టాలీవుడ్ స్టైలిష్ విలన్ కు... స్టార్ హీరోయిన్ అంజలా జావేరికి  ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా....? - Filmy Focus

ఈమె భర్త తరుణ్ అరోరా కూడా బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో విలన్ పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఇక అంజలా జవేరి తన భర్త తరుణ్ అరోరాతో కలిసి దిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఒక ఫోటో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ ఫోటోలో ఈమె బికినీ తో తన భర్తను కౌగిలించుకుని అదిరిపోయే ఎక్స్ప్రెషన్ తో సోషల్ మీడియాని ఊపేస్తుంది. ఈ ఫోటో చూసిన జనాలు భిన్న విభిన్నంగా కామెంట్లు చేస్తున్నారు.. ‘అంజలా జవేరి ఇంత ముదుర మొగుడుతో ఇలాంటి మొరట సరసాల బాబోయ్ చూడలేకపోతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు’.

Share post:

Latest