ఆహా, ఏమి ఆ అందాల ఆరబోత.. నర్గీస్ ఫక్రీ సెక్సీ పోజులు చూస్తే భయ్యా!!

ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘హరి హర వీర మల్లు ‘సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రోషనారా బేగం అనే పాత్రలో నర్గీస్ ఫక్రీ నటిస్తోంది. నర్గీస్ ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలను నటించలేదు. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ తో పాటు తమిళ్ సినిమాల్లో కూడా నటించింది. రాక్‌స్టార్‌ సినిమాతో మొదలైన ఈ అమ్ముడి సినీ ప్రస్థానం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వరకు ప్రయాణించింది. బాలీవుడ్ సినిమాల్లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ సినిమాల్లో కూడా ఈ ముద్దుగుమ్మ మెరుస్తూ ప్రేక్షకులకు హీటెక్కిస్తోంది.

43 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల పడుచు పిల్లలా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఫిదా అవుతారు. చాలా హాట్ గా కనిపించే నర్గీస్ ఫక్రీ సాంగ్ ఆల్బమ్స్ లో కూడా కనిపించి మెప్పించింది. తన మధురమైన గొంతుతో పాటలు కూడా పాడి అభిమానులను ఆశ్చర్యపరిచింది. నర్గీస్ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో తరచుగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ మత్తెక్కిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అ ఫొటోస్ తన యదా అందాలను చూపిస్తూ పిచ్చెక్కించింది.

ఆ డ్రెస్ లో నర్గీస్ తన ఎద అందాల గ్లామర్ షో అదిరిపోయింది. ఆ డ్రెస్ కి కాంబినేషన్ గా మెరూన్ కలర్ హెల్స్ ధరించి హాట్‌ పోజుల్లో సెగలు పుట్టించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఫక్రీ 2013లో నటుడు ఉదయ్ చోప్రాతో డేటింగ్ చేయడం స్టార్ట్ చేసింది. వారు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా చాలాసార్లు వచ్చాయి. అయితే ఈ జంట 2017లో విడిపోయారు. అయితే ఈ అమ్మడు మే 2018లో ఫిలిం మేకర్ మాట్ అలోంజోతో రిలేషన్షిప్ పెట్టుకున్నట్లు తెలిపింది. ఇప్పుడు వీరి మధ్య అఫైర్ ఉందో లేదో వారికే తెలుసు.

Share post:

Latest