హీరోయిన్లనే మించిన అందంతో నటి హేమా కూతురు..!!

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది నటి హేమ. ఇక ఈమే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలలో నటించింది హేమ. బ్రహ్మానందంతో ఈమె చేసేటువంటి సన్నివేశాలు కూడా హైలెట్గా నిలుస్తూ ఉంటాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాతో తన నటనకు గాను ఉత్తమ నటిగా కూడా అవార్డును అందుకుంది. నటి హేమ తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించింది. ఇమే అసలు పేరు మాత్రం కృష్ణవేణి. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరుని హేమాగా మార్చుకున్నది.

Actress Hema with Family Stills
ఇప్పటివరకు ఈమె 250కు పైగా సినిమాలలో నటించింది.హేమ నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి కావడంతో పలు వివాదాలలో అప్పుడప్పుడు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మా అసోసియేషన్ ఎలక్షన్ల సమయంలో ఈమె ప్రెస్ మీట్ తో చాలా పాపులారిటీ సంపాదించింది. ఇక 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున మండపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది హేమ. అయితే ప్రస్తుతం ఈమెకు సినిమా అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి హేమ పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుంది.

Actress Hema and her duaghter Eesha |ఇక తన భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. ఇక ఈ దంపతులకు ఇషా అనే కుమార్తె కూడా ఉన్నది. హేమ కూతురికి ప్రస్తుతం 22 సంవత్సరాలు హీరోయిన్ అయ్యే అన్ని ఫీచర్స్ ఈ ముద్దుగుమ్మకు ఉన్నట్టుగా ఆమె ఫోటోలు చూస్తే మనకి అర్థమవుతొంది.

Actress Hema's daughter Esha 19th birthday celebration photos |  Fashionworldhubఅయితే సినిమాల పైన ఇంట్రెస్ట్ లేకపోవడంతో కూతుర్ని ఇండస్ట్రీకి దూరంగా పెంచుతుంది హేమ. ఇతర హీరోయిన్లను డామినేషన్ చేసే అందంతో హేమకూతురు ఉండడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన నటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest