ప్రభాస్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్లో హీరో ప్రభాస్ ఎన్నో చిత్రాలలో నటించారు. ప్రభాస్ నటించిన చిత్రాలలో రాఘవేంద్ర సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా నటనపరంగా ప్రభాస్ కు మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టింది. అయితే ఇందులో హీరోయిన్ గా నటించిన అన్షు అంబానీ ప్రతి ఒక్కరికి సపరిచితమే. ముఖ్యంగా మన్మధుడు సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్గా నటించింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ నటనతో ఎంతోమంది కుర్రకారులను సైతం ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతోనే ఎక్కడా లేని క్రేజ్ ను సంపాదించుకుంది.

Team PRABHAS on Twitter: "Wishing Raghavendra movie fame #Anshu a very happy birthday birthday from prabhas fans https://t.co/Rg0qopBQlA" / Twitter

తన అందంతో మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ తో కలిసి రాఘవేంద్ర సినిమాలో నటించినది. ఈ రెండు సినిమాలతో అన్షు చాలా స్పీడ్ గా దూసుకుపోతుందని ఆమె అభిమానులు సైతం పంపించారు. ఈమె నటించిన మొదటి సినిమాలలో బెస్ట్ పర్ఫామెన్స్ రోల్స్ ఫిమేల్ అవార్డును కూడా అందుకుంది. అటు తరువాత తమిళంలో ఒక సినిమాలో నటించింది. దీంతో అన్షు కెరియర్ స్పీడుగా దూసుకుపోతుందని అందరూ భావించిన తరుణంలో ఒక్కసారిగా ఏమి కెరియర్ డౌన్ అయిపోయింది. 2004లో వచ్చిన జై చిత్రం తర్వాత ఈ బ్యూటీ మళ్ళీ ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా నటించలేదు.

Raju Garu Prabhas 🏹 on Twitter: "A small thread on some unseen pics from Raghavendra #Prabhas with Anushu Ambani 😍 #17YearsForRaghavendra https://t.co/ZCiZMjIyYl" / Twitter

అన్షు పేరుకు ఇండియన్ అయినా లండన్ లో జన్మించింది. ఇక ఫ్యాషన్ డిజైనర్ గా తన కెరియర్ను ప్రారంభించిన ఈమె 2003లో రాఘవేంద్ర సినిమాతో లండన్ కు చెందిన సచిన్ సాగర్ అనే వ్యక్తిని వివాహం చేస్తుంది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది. అన్షు కు ఒక కూతురు, కుమారుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం అన్షు సినిమాలకు దూరంగా ఉంటూ ఒక కోచ్గా తన కెరీర్ ని ముందుకు సాగిస్తోంది. అంతేకాకుండా తన భర్తతో కలిసి బిజినెస్ చేస్తోంది. ప్రస్తుతం ఇమెకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Anshu (@actressanshuofficial)