యంగ్ బ్యూటీపై మోజు పడ్డ విజయ్ దేవరకొండ…అదిరిపోయే ఆఫర్ తో మైండ్ బ్లాకింగ్ డెసిషన్..!

విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత సమంతతో జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుని.. సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

Kushi : పవన్ కళ్యాణ్ హిట్ టైటిల్‌తో సమంత, విజయ్ దేవరకొండ.. ఫ్యాన్స్  ఏమంటారో?? | Vijay Devarakonda, Samantha New Movie Titled as Kushi

ఈ సినిమాలో సమంతా తో పాటు విజయ్ కు జంటగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించబోతుందని తెలుస్తుంది. ఆమె క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఎంతో వైవిధ్యంగా ఉండబోతుందట. ఆమె పాత్ర విలన్ రోల్‌కు దగ్గరగా ఉంటూ చివరకు ఎమోషనల్ గా ఆమె క్యారెక్టర్ ఎండ్ అవుతుందట.

విజయ్ దేవరకొండ సినిమాలో కృతి శెట్టి..  ఖుషిలో ఆ పాత్రలో బేబమ్మ ?..

మరి ఆమె క్యారెక్టర్ అంత ఇంట్రెస్టింగ్ గా ఎలా మలచబోతున్నాడు? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వార్తపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈ న్యూస్ నిజమైతే మాత్రం కృతి శెట్టి విజయ్ దేవరకొండ తో నటించబోయే తొలి సినిమా ఇదే అవుతుంది. ఈ న్యూస్ బయటికి రావడంతో కృతి ఫాన్స్ ఖుషి అవుతున్నారు.

Share post:

Latest