లవ్ మ్యాటర్ తెలియగానే ఎంగేజ్మెంట్ చేసుకున్న జంట..!!

సినిమాలలో హీరోగా విలన్ గా మెప్పించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న నటుడు వశిష్ట. గత కొద్ది రోజులుగా బాగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా కే జి ఎఫ్ సినిమా లో విలన్ గా నటిచ్చి మంచి పాపులారిటీ సంపాదించిన వశిష్ట మరింత క్రేజ్ అందుకున్నారు. ఇక శాండిల్ వుడ్ లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హరిప్రియ గురించి ఎంత చెప్పినా తక్కువే. గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని వార్తలు వైరల్ గా మారాయి. అయితే వీరిద్దరూ తమ లవ్ ఎపిసోడ్ గురించి ఎప్పుడూ కూడా ఓపెన్ గా చెప్పలేదు. ఈమధ్య ఫారిన్ ట్రిప్ పూర్తి చేసుకుంటూ వచ్చిన ఈ జంట బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.

Vasishta-Haripriya : పెళ్లిపీటలు ఎక్కబోతున్న మరో హీరో, హీరోయిన్.. సింపుల్  గా నిశ్చితార్థం..దీంతో వీరిద్దరి మధ్య పలు రూమర్లు పుట్టుకొచ్చాయి. ఎట్టకేలకు దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లుగా బయటపెట్టారు. తాజాగా వీరి ప్రేమ యానంలో మరొక అడుగు ముందుకు పడిందని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను ఆమోదించడంతో అత్యంత సన్నిహితుల మధ్య వీర్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా చాలా సింపుల్ గా పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. హరిప్రియ ఎన్నో చిత్రాలలో నటించి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది.

vasishta simha haripriya engagement, Hariprriya-Vasishta Simha: ಹರಿಪ್ರಿಯಾ,  ವಸಿಷ್ಠ ಸಿಂಹ ನಿಶ್ಚಿತಾರ್ಥದ ಫೋಟೋ ಹೊರಬಿತ್ತು ; 'ಸಿಂಹಪ್ರಿಯ' ಎಂದ ಅಭಿಮಾನಿಗಳು -  actress vasishta n simha hariprriya ...

నటుడు వశిష్ట హరిప్రియ ఒక సినిమా షూటింగ్స్ సందర్భంలో కలుసుకోవడం వల్ల కలయిక కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ సింపుల్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అందుకు సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. త్వరలోనే వీరి పెళ్లి డేట్ మీద క్లారిటీ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest