స్విమ్మింగ్ పూల్ లో సేదతీరుతూ..అందాలు వొలక బోస్తున్న రష్మీ..!!

ఇటీవల కాలంలో చాలామంది గ్లామర్ షో చేయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే జబర్దస్త్ ముద్దుగుమ్మ రష్మి గౌతమ్ కూడా అందాల విందు విషయంలో మరొకసారి ఆకట్టుకుంది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తన క్రేజ్ ను హీరోయిన్ రేంజ్ కు తీసుకెళ్లిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరొకసారి తన అందాల విందు చేసి అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా అలరించే ఫిజిక్ తో పాటు ఊహించే అందాలు ఈమె సొంతం. ఈ అందమైన జబర్దస్త్ ముడ్డుగుమ్మ ఇలా స్విమ్మింగ్ పూల్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

సాధారణంగా రష్మీ గౌతమ్ స్కిన్ షో చేయదు. కానీ ఈసారి ఇలా క్లీవేజ్ షో చేసి అందాలని చూపిస్తూ ఆకట్టుకోవడంతో ట్రెండ్ అవుతోంది. పూల్ లో అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ పీస్ అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల నందుకి జోడిగా బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా రష్మీకి నిరాశ మిగిల్చిందని చెప్పవచ్చు. ఇప్పటికీ ఈమెకు చిన్నచిన్న సినిమాలలో హీరోయిన్గా నటించే అవకాశాలు వస్తూనే ఉన్నాయి . కానీ ఈమె మాత్రం హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్నప్పటికీ వాటి విషయంలో ఆసక్తి చూపించడం లేదు.

ముఖ్యంగా చిన్నచితక సినిమాలలో అవకాశాలు వచ్చి..గ్రీన్ సిగ్నల్ ఇస్తే మళ్లీ పెద్ద సినిమాలలో అవకాశాలు రావని ఆలోచిస్తుందో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం అయితే హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని రిజెక్ట్ చేసే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు గాలోడు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సుదీర్ సరసన ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రష్మీ అయితే ప్రస్తుతం ఒక పెద్ద సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.