బిగ్ బాస్ విన్నర్ కి నాగార్జున బంపర్ ఆఫర్.. డబుల్ ధమాకా అంటే ఇదేనా..!!

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 6 మరికొద్ది రోజుల్లో తుది దశకు చేరుకోనుంది. ఇప్పటికే బిగ్ బాస్ 6 టైటిల్ విన్నర్ మాకంటెస్టెంట్ అంటే మాకంటెస్టెంట్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది . దీంతో పడిపోయిన టిఆర్పిఎస్ ఓ రేంజ్ లో హైప్ తెస్తున్నారు జనాలు . కాగా ఎవరు ఊహించిన విధంగా బిగ్ బాస్ 13వ వారం జబర్దస్త్ కమెడియన్ ఫైమా హౌస్ నుంచి ఎలిమినేట్ బయటికి వచ్చేసింది . ఈ క్రమంలోనే హౌస్ లో ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో ఎవరు టాప్ కంటెస్టెంట్ గా ఉంటారో అన్న గెస్సింగ్ కి బ్రేక్స్ వేశారు బిగ్బాస్ టీం.

Bigg Boss Telugu 6 highlights, November 5: Host Nagarjuna giving Revanth a  'yellow' card for his aggression to slapping Srihan with a penalty, major  events at a glance - Times of India

మొదటి నుంచి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే చాన్సేస్ ఎక్కువగా ఉన్నాయి ఫైమాకు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎవరు ఊహించిన విధంగా కనీసం టాప్ ఫైవ్ లో కూడా లేకుండా బిగ్ బాస్ హౌస్ నుండి ఆమె ఎలిమినేట్ అవ్వడం చాలా షాకింగ్ అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో జనాలు చెప్పుకొస్తున్నారు. కాగా ఇలాంటి క్రమంలోని నాగార్జున బిగ్ బాస్ విన్నర్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు . బిగ్బాస్ 6 టైటిల్ విన్ అయ్యే వారికి ప్రైజ్ మనీతో పాటు సువర్ణభూమి వారి ఇన్ఫ్రా డెవలపర్స్ చెందిన సాకేత్ వెంచర్స్ నుండి అత్యంత ఖరీదైన స్థలాన్ని గిఫ్టుగా అందివ్వనున్నారని రీసెంట్ ఎపిసోడ్లో చెప్పుకొచ్చారు .

Bigg Boss 6 Telugu: Nagarjuna Fires On Adi Reddy For His Loose Comments

దీంతో ఒక్కసారిగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు టైటిల్ గెలవాలన్న ఆసక్తి మరింత ఎక్కువగా పెరిగింది అంతేకాదు ఖరీదైన 65 స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ ను స్వయాన నాగార్జున చేతులమీదుగా బిగ్ బాస్ విన్నర్ కి అందజేయనున్నట్లు చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే ఆ భూమి విలువ దాదాపు 25 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా ఈ లెక్కన చూసుకుంటే బిగ్ బాస్ విన్నర్ కి ప్రైజ్ మనీ తో పాటు అదనంగా మరో 25 లక్షలు తమ ఖాతాలో చేరినట్లే అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. దీంతో ఒకేసారి డబుల్ ధమాకా అంటే ఇదేనేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు . కాగా ఇప్పటివరకు ఉన్న ఆధారంగా టైటిల్ విన్నర్ రేవంత్ అంటూ క్లియర్ కట్ డిక్లరేషన్ ఇచ్చేశారు వెబ్ పోల్స్.

Share post:

Latest