సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మంచు లక్ష్మి లిప్ లాక్ పిక్స్..బోల్డ్ కాదు అంతకుమించి ఉంది బాసూ..!!

సినిమా ఇండస్ట్రీలో మంచు లక్ష్మి అనే పేరుకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అయ్యే ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీ ముందు వరుస లో ఉంటుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ మంచు ఫ్యామిలీ మంచి చేసిన సరే ..జనాలకు చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నట్లు ఉంటుంది. ఈ క్రమంలోనే మంచు విష్ణు ,మంచు మోహన్ బాబు గారిని ,మంచు మనోజ్ ను, మంచు లక్ష్మిని సైతం ట్రోల్ చేస్తూ ఉంటారు . అయితే వాటిని చాలా సరదాగా లైట్గా తీసుకునే మంచు ఫ్యామిలీ ఎప్పుడు సీరియస్ వార్నింగ్ ఇవ్వలేదు. కానీ ఫస్ట్ టైం అలా లిమిట్స్ క్రాస్ చేసిన యూట్యూబ్ ఛానల్ కు మంచు విష్ణు నోటీసులు పంపించి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.

కాగా సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ గురించి ఎలా ఉన్నా సరే ..రీసెంట్గా మంచు లక్ష్మిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు కుర్రాళ్ళు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీకి మీలాంటి నటే కావాలి అంటూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఆమె చేసిన ‘మాన్‌స్టర్’ సినిమా. మలయాళం లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించి.. మంచు లక్ష్మి కీలకపాత్రలో తెరకెక్కిన సినిమా ‘మాన్‌స్టర్’ . ఈ సినిమా మలయాళం లో అక్టోబర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది. అయితే ఈ సినిమాలో మంచు లక్ష్మి ఓ లెస్బియన్ రోల్ లో కనిపిస్తుంది .

ఇప్పటివరకు తెలుగులో హీరోయిన్గా, విలన్ తరహా పాత్రలోనే కనిపించింది. మంచు లక్ష్మి మొదటిసారి ఇలాంటి పాత్రలో కనిపించడంతో జనాలు షాక్ అయ్యారు .అంతేకాదు ఆమెపై ఎటువంటి వల్గర్ ట్రోలింగ్ లేకుండా ఆమె నటనను చూసి మార్కులు వేశారు జనాలు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి ‘మాన్‌స్టర్’ నటించిన పిక్స్ ను వీడియోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో భూమిని పాత్రలో హనీ రోజ్, దుర్గ అనే క్యారెక్టర్ లో మంచి లక్ష్మి నటించారు. ఇక వీరిద్దరిలో ఇక వీళ్లిద్దరూ ఇందులో హోమ్ సెక్సువల్ గా నటించి శభాష్ అనిపించుకున్నారు . మరీ ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి . హనీ రోజ్జు కన్నా ఈ సినిమాలో మంచు లక్ష్మి పాత్ర విపరీతంగా జనాలకు ఎక్కేసింది. ఈ క్రమంలోనే మంచు లక్ష్మీలో ఉన్న టాలెంట్ను గుర్తించిన జనాలు మన తెలుగులో ఇలాంటి రోల్స్ చేయండి మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఫస్ట్ టైం సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ పై ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ వినిపించడం సంచలనంగా మారింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు మంచు లక్ష్మి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఈ సినిమాలో ఆమె ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు . ఏది ఏమైన సరే మంచు మోహన్ బాబు అసలైన వారసురాలిగా మంచు లక్ష్మి జనాలు చేత శభాష్ అనిపించుకుంటుంది.

Share post:

Latest