సినిమా ఇండస్ట్రీలో మంచు లక్ష్మి అనే పేరుకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అయ్యే ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీ ముందు వరుస లో ఉంటుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ మంచు ఫ్యామిలీ మంచి చేసిన సరే ..జనాలకు చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నట్లు ఉంటుంది. ఈ క్రమంలోనే మంచు విష్ణు ,మంచు మోహన్ బాబు గారిని ,మంచు మనోజ్ ను, మంచు లక్ష్మిని సైతం […]