బ్లాక్ డ్రెస్ లో జాన్వీ స్పైసీ లుక్స్‌.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న తాజా పిక్స్‌!

జాన్వీ కపూర్.. అలనాటి తార శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సక్సెస్ కు మాత్రం ఈ బ్యూటీ ఆమడ దూరంలో ఉంటుంది.

వరుస సినిమాలు చేస్తోంది. కానీ ఒక్క హిట్ ను కూడా ఖాతాలో వేసుకోలేకపోతోంది. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ చేసే రచ్చ అంతా కాదు.

అందాలు ఆరబోయడంలో ఏమాత్రం హద్దులు పెట్టుకోకుండా దుమారం రేపుతుంది. తరచూ గ్లామరస్‌ ఫోటోషూట్లతో తన ఫాలోయింగ్ అంతకంతకు పెంచుకుంటూ పోతుంది.

తాజాగా మరోసారి బోల్ట్ ఫోజులతో రెచ్చిపోయింది. ఫుల్‌ హాండ్స్, లో నెక్ బ్లాక్ కలర్ డ్రెస్ లో స్పైసీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్‌ చేస్తున్నాయి.

జాన్వీ కపూర్ తాజా అందాలను చూసి నెటిజ‌న్లు మరియు అభిమానులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మరి లేటెందుకు జాన్వీ తాజా పిక్స్ పై మీరు ఓ లుక్కేసేయండి.

Share post:

Latest