బంగారం లాంటి ఆఫర్ ని రిజెక్ట్ చేసిన దీప్తీ సునైనా..ఖర్మ పక్కనే ఉంటే అంతే మరి..!?

సోషల్ మీడియా సెలబ్రిటీగా పాపులారిటీ సంపాదించుకున్న దీప్తి సునైనా గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్ కి మించిపోయే ఫిజిక్ తో ..సెలబ్రిటీస్ ని మించిపోయే స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. మరీ ముఖ్యంగా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అయినా సరే అవలీలగా పలికించగలిగే దీప్తి సునైనా అంటే కుర్రాళ్లకు చాలా ఇష్టం . ట్రెడిషనల్ ఫోటోషూట్ తో మతులు పోగొడుతూనే.. మోడ్రన్ డ్రెస్సులతో మైండ్ బ్లాక్ చేస్తుంది.

Artist deepthi sunaina slays with this pictures-దీప్తి సునైనా క్రేజీ ఫోటోలు

అంతేనా పలు వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న దీప్తి సునైనా.. గతంలో షణ్ముఖ్ అనే యూట్యూబర్ తో నడిపిన ప్రేమాయణం ఇప్పటికి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. కాగా కొన్ని అనివార్య కారణాల కారణంగా అతనితో బ్రేకప్ చెప్పుకున్న దీప్తి సునైనా.. ప్రెసెంట్ అతనికి దూరంగా ఉంటుంది . అంతేకాదు తనదైన స్టైల్ లో ఫోటోషూట్ చేస్తూ .. కవర్ సాంగ్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్న దీప్తి సునైనా ..సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండివైర్ తో ఫోటోషూట్ చేస్తూనే ఉంటుంది.

Beauty deepthi sunaina ups her style in this images-దీప్తి సునైనా అందమైన  ఫోటోలు

కాగా రీసెంట్గా ఈ బ్యూటీకి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఓ యంగ్ హీరో కి సిస్టర్ గా చేసే అవకాశం వచ్చినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . అంతేకాదు దీప్తి సునైనా..” చేస్తే హీరోయిన్ గానే చేస్తాను లేకపోతే లేదు..ఇలా సిస్టర్ రోల్స్ సైడ్ రోల్స్” అంటూ చేయను అని డైరెక్టర్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట . దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అసలకే అవకాశాలు రాక అల్లాడుతూ ఉంటే వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నావు అంటూ దీప్తి పై ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు .

Share post:

Latest