టాలీవుడ్ నటుడు నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా మూవీ 18 పేజీస్ .ఈ సినిమాకు సుకుమార్ కథ అందించడంతో… పల్నాటి సూర్యప్రతాప్ దశకత్వం వహించాడు. ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ పనిచేశారు. ఈ సినిమాని ఈనెల 23 విడుదలై మంచి సక్సెస్ కూడా అందుకుంది. ఈ సినీమా సక్సెస్ సాధించడం తో చిందేసి సందడి చేశారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. హీరో నిఖిల్ తో హీరోయిన్‌తో కలిసి హంగామా చేశారు.
ఈ సినిమా శుక్రవారం విడుదలై 18 పేజెస్ సినిమా మంచి టాక్ నీ సొంతం చేసుకుంది. నందిని డైరీ నేపథ్యంలో ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఈ మూవీ రిలీజ్ కి ముందే బ్రేక్ ఇవన్ని సాధించి ఈ మూవీ నాన్ థియేట్రికల్ ,శాటిలైట్ రైట్స్ పరంగా దాదాపు రూ .22 కోట్లను రాబట్టింది. దీంతో 8 కోట్ల ప్రాఫిట్ లోకి వెళ్లిపోయింది. అందుకని గడిచిన శనివారం సక్సెస్ కారణంగా చిత్ర బృందం కలిసి పార్టీ చేసుకున్నారు. అందులో హీరో, హీరోయిన్స్ తో పాటు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, బన్నీ వాసు తో పాటు ప్రియాంక జవాల్కర్, ప్రియాంక వడ్లమాని, చందు ముండేటి, బుచ్చిబాబు, సనా తదితరులు ఈ పార్టీలో పాల్గొన్నారు.
ఈ పార్టీలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్టెప్స్ చూపిస్తూ కొరియోగ్రఫీ చేస్తుంటే తనతో కలిసి సుకుమార్, అల్లు అరవింద్ స్టెప్పులు వేశారు. తనని చూస్తూ ఆమె స్టెప్పులను బట్టి వాళ్లు కూడా ఆమెతో డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని హీరో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయటంతో ఇది నొప్పింట వైరల్ గా మారింది. దీంతో అభిమానులు తన గారాల కూతురుతో కలిసి అల్లు అరవింద్ డాన్స్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 18 పేజెస్ ఆడియో ఫంక్షన్ లో తనకు ఇలాంటి కూతురు ఉంటే బాగుంటుందని కామెంట్లు చేశారు అల్లు అరవింద్.
Look who are Happy And Dancing 🔥❤️ #18Pages Producers #AlluAravind sir and @aryasukku 🔥🔥 @anupamahere
Thanks to the Audience for Showering Love on this Cute Warm Film 🙏🏽 #AboutLastNight #18PagesSuccessParty @GeethaArts @SukumarWritings pic.twitter.com/by2CuXoxS9— Nikhil Siddhartha (@actor_Nikhil) December 25, 2022