కే జి ఎఫ్ చిత్రంలో నటించిన నటుడు మృతి..!!

కే జి ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ కి అందులో నటించిన నటీనటులు అందరూ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. కే జి ఎఫ్ సినిమాలో ఒక ముసలి తాతగా కనిపించిన కృష్ణాజీ రావు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి బెంగళూరులోని సీతా సర్కిల్ సమీపంలో వినాయక ఆసుపత్రిలో పలు అనారోగ్య సమస్యలతో కృష్ణాజీరావు చేరడం జరిగిందట. గత కొన్ని రోజులుగా ఈ నటుడు పరిస్థితి విషయంగా ఉండడంతో ఐసీయూలో ఉంచారు. అయితే కృష్ణాజి రావుకు ఏం జరిగిందో తెలియదు కానీ తన వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లుగా సమాచారం. ఇక నిన్నటి రోజున మరణించినట్లుగా తెలుస్తోంది.

KGF Fame Krishna G Rao Rushed To Hospital After Complaining Of Exhaustion

కే జి ఎఫ్ చిత్రంలో యష్ హీరోగా ,డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. కే జి ఎఫ్ తర్వాత కృష్ణాజీ రావు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కే జి ఎఫ్ సినిమాలో ప్రత్యేకమైన పాత్రను కూడా పోషించారు ఈ చిత్రానికి ఈ పాత్ర హైలైట్ గా నిలిచింది. కృష్ణాజి రావు కే జి ఎఫ్ చిత్రంలో అందుడైన వృద్ధుడి పాత్రలో నటించారు. కొన్ని మీడియాని వేదికల ప్రకారం కేజీఎఫ్ చాప్టర్ మొదటి భాగాన్ని 2018 వ సంవత్సరం విడుదల అయింది ఆ తర్వాత దాదాపుగా 25 కు పైగా సినిమాలలో నటించారు కృష్ణాజి రావు.

KGF Fame Krishna G Rao passed away due to Severe Illness

గతంలో ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీళ్ కే జి ఎఫ్ సినిమాలో ఎలా అవకాశం వచ్చిందో తెలియజేశారు. ఒకరోజు తనకు అడిషనల్ కాలు వచ్చిందని ఈ ఆడిషన్ లో అందరిని ఆకట్టుకున్నారని కృష్ణాజిరావు తెలియజేశారు మేకర్స్ ఆ వెంటనే ఆ పాత్రకు తన సూట్ అవుతానని తీసుకున్నట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం కృష్ణాజి రావు వయసు 70 సంవత్సరాలు.