ఇలియానా సినీ కెరియర్ నాశనం అవ్వడానికి కారణాలు ఇవే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ఇలియానాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన అందంతో నడుము అందాలతో కుర్రకారులను సైతం నిద్రలేకుండా చేస్తూ ఉండేది. తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటిసారి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్గా పేరు సంపాదించింది. ఇక ఇలియానా 10 సంవత్సరాల వయసులోనే గోవాలో పర్రా గ్రామంలో స్థిరపడిపోయారట. ఇలియానా ర్యాంపు షోలో పాల్గొంటూ తన అందాలతో మురిపించేది. అంతేకాకుండా పలు యాడ్లలో కూడా నటించిందట. అలా బాలీవుడ్ పరిశ్రమలో అవకాశాలు కోసం తన కెరీయర్ని ప్రారంభించిన సమయంలోనే.. డైరెక్టర్ తేజ తన చిత్రంలో అవకాశం ఇచ్చారట.

Ileana D'Cruz Age, Family, Husband, Movies, Biography - Breezemasti
కానీ కొన్ని కారణాల చేత ఆ సినిమా ఆగిపోవడంతో అదే సమయంలో తన దేవదాస్ సినిమాలోని హీరోయిన్ కోసం వెతుకుతున్న వైవిఎస్ చౌదరి ఆమెను ఎంపిక చేయడం జరిగిందట. అలా ఇలియానా మొదటిసారిగా దేవదాసు సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పోకిరీ సినిమాతో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ సినిమాతో ఇలియానా కాల్ సీట్స్ కూడా కాస్ట్లీ గా మారిపోయాయి. ఇక అటు తర్వాత పలు తమిళ, కన్నడ చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.

Of films, depression, marriage and pregnancy: Ileana D'Cruz opens up | The  News Minute

ఇక ఇలియానా కలలు కన్నా బాలీవుడ్ ఎంట్రీ రణబీర్ కపూర్ బర్ఫీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.అయితే తనకలే తన కెరీర్ను నాశనం అవ్వడానికి కారణమైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంత చేత అంటే బాలీవుడ్లో మొదటి చిత్రం ఇలియానాకు మంచి హిట్ ను దక్కింది. ఆ తర్వాత హిందీ చిత్ర సీమలోని రాణిస్తూ సాగింది. దీంతో తెలుగులో సినిమా అవకాశాలు వస్తూ ఉన్న వాటికి నో చెబుతూ వచ్చిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇక తర్వాత నెమ్మదిగా బాలీవుడ్ లో వరుస ప్లాపులు పలకరించాయి.. దీంతో మళ్లీ తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు చూసింది. ఆ తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో అవకాసం రాగ సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం సినిమాలు చేతిలో లేక కేవలం ఫోటోషూట్లకు ఫోజులు ఇస్తే కుర్రాలను పిచ్చోళ్లను చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest