సదాని వాడుకొని వదిలేసిన స్టార్ హీరో.. అందుకేనా..!!

తెలుగు సినీ పరిశ్రమకి జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ సదా. ఆ తరువాత ఎన్నో పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది సదా. అయితే సదా ఇప్పటికి వివాహం చేసుకోకపోవడానికి ఒక స్టార్ హీరో కారణం అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తెలుగు, తమిళ భాషలలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న సదా మరాఠి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఇక తన కుటుంబంతో కలిసి ముంబైలో సెటిల్ అయింది. మొదట మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. డైరెక్టర్ తేజ ఇమే ను చూసి హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. అలా నితిన్ సదా కాంబినేషన్లో జయం సినిమాని తెరకెక్కించారు.

Do you remember the actress Sada? - Quora
ఈ చిత్రం అయిపోయిన వెంటనే హీరో విక్రమ్ తో అపరిచితుడు సినిమాలో నటించింది. ఇక భాగ సాగుతున్న సమయంలో ఒక స్టార్ హీరోని ప్రేమించిందట. అయితే సదా పెళ్లి ప్రపోజల్ కూడా ఆ హీరోకి చేసిందట. అయితే ఆ హీరో మాత్రం తన పైన ఇంట్రెస్ట్ లేదని చెప్పినట్లుగా సమాచారం. కానీ చేసుకుంటే ఆ హీరోనే చేసుకోవాలని నిర్ణయించుకోందట. అందుచేతను ఇప్పటివరకు ఇమే బ్యాచిలర్ గాని ఉండిపోయింది అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంతకీ సదా ప్రేమించిన ఆ హీరో ఎవరు సదా ఎందుకు అంతటి నిర్ణయం తీసుకుంది అన్న విషయం మాత్రం తెలియడం లేదు.

Actress Sadha Reveals Why She Didn't Get Married! | Astro Ulagam
ఈ మధ్యకాలంలో తిరిగి తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ వంటి షోలలో కూడా సదా మల్లి కనిపిస్తూ ఉన్నది. ఒకప్పుడు తనకు మంచి క్రేజ్ ఉన్న ఇప్పుడు పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం మళ్ళీ సినిమాలలో బిజీ కావాలని ఎంత ట్రై చేస్తున్నప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు సదా కి. మరి రాబోయే రోజులలోనైనా వివాహం చేసుకుంటుందేమో చూడాలి మరి.

Share post:

Latest