చీక‌ట్లో షేపులు చూపిస్తూ క‌వ్విస్తున్న రాశి ఖన్నా.. ఇలాగైతే కుర్రాళ్లు ఏమైపోవాలి?

రాశిఖన్నా.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ.. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు పొందింది.

అయితే గ‌త‌ రెండేళ్ల నుంచి రాశి కన్నాకు సరైన హిట్ లభించలేదు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తుంది. కానీ సక్సెస్ మాత్రం వరించడం లేదు.

అయితే రీసెంట్గా ఈ అమ్మడు కోలీవుడ్‌ స్టార్ కార్తికి జోడీగా నటించిన `సర్దార్` తెలుగు, తమిళ భాషల్లో విడుదలై మంచి విజయం సాధించింది.

ఈ సినిమాతో హిట్టు కొట్టి రాశి కన్నా మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ప్రస్తుతం సక్సెస్ జ్యోష్‌లో ఉన్న ఈ బ్యూటీ.. మరిన్ని ఆఫర్లను అందుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా.. అందాలు ఆర‌బోస్తూ తాను ఇంకా ఫామ్ లోనే ఉన్నారని తెలియజేస్తూంది. తాజాగా బ్లాక్ కలర్ ట్రెండీ దుస్తులను ధరించి చీకట్లో షేపులు చూపిస్తూ కవ్వించే విధంగా ఫోటోల‌కు పోజులు ఇచ్చింది.

రాశి ఖ‌న్నా తాజా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి నెటిజన్లు రాశి అందాలకు కుర్రాళ్లు ఏమైపోవాలి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం రాశి ఖ‌న్నా తాజా పిక్స్ పై మీరు ఓ లుక్కేసేయండి.

Share post:

Latest