బిడ్డతో దర్శనమిచ్చిన రానా దంపతులు. షాక్ లో ఫ్యాన్స్..!

టాలీవుడ్ లో మొదట లీడర్ సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టారు హీరో రానా. ఇక తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రానా ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి విభిన్నమైన నటుడుగా పేరు పొందాడు. ఇక బాహుబలి సినిమాలో బల్లాలదేవ పాత్రలో బాగా ఆలరించాడు రానా. రానా, మీహికా బజాజ్ కరోనా సమయంలో 2020లో వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందె. అప్పుడు కేవలం కరోనాలో ఉండే పరిస్థితుల వల్ల కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే వీరి వివాహం జరిగింది.

Who is Miheeka Bajaj, Rana Daggubati's beautiful fiance? In pictures |  Celebrities News – India TV

పెళ్లయిన కొత్తలో వీరిద్దరూ ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేశాయి. కానీ ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఎక్కడ కనిపించలేదు. దీంతో వీరిద్దరి మధ్య కొన్ని రోజులు విభేదాలు వచ్చాయని వార్తలు కూడా వినిపించాయి. ఆ తరువాత ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది.కానీ కొద్ది రోజుల క్రిందట మీహికా గర్భవతి అయిందని వార్తలు ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి. కొన్ని రోజులు క్రితం మీషికా బయట కనపడినప్పుడు కొంచెం బొద్దుగా ఉండడంతో అందరూ ఆ విషయం నిజమే అనుకున్నారు ఇక నిన్నటి రోజున మీహిక ఒక పాపని ఎత్తుకొని సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది.

దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవ్వడమే కాకుండా మిహికాకి పాప పుట్టిందేమో అని మీషికా దంపతులకు కంగ్రాచులేషన్స్ తెలియజేశారు. అయితే పోస్ట్ సరిగ్గా చూసిన తర్వాత అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక పాపని ఎత్తుకొని షేర్ చేసి_నా బ్యూటిఫుల్ ఏంజెల్తో మొట్టమొదటి ఫోటో నా మేనకోడలు” అని పోస్ట్ చేసింది. దీంతో తాను మిషికా పాప కాదు.. మేనకోడలని అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Miheeka Daggubati (@miheeka)

Share post:

Latest