బీచ్ లో రకుల్ అందాలకు అభిమానులు ఫిదా అవ్వాల్సిందేనా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్యకాలంలో సినిమాలలో కంటే ఎక్కువగా ఫోటోషూట్లతోనే కుర్రకారులను సైతం ఆకట్టుకుంటూ వస్తోంది. ఇక అంతే కాకుండా తెలుగులో దాదాపుగా ఈమె సినిమా విడుదల కాగా కొన్ని సంవత్సరాలు పైన కావస్తోంది. ఇక తన ఫోకస్ మొత్తం ఎక్కువగా బాలీవుడ్ మీదే పెట్టినట్లుగా తెలుస్తోంది. రకుల్ కు సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా ఎంజాయ్ చేస్తూ తనకు సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

Rakul Preet Singh Slays In Her Bikini Avatar In Maldives During Vacation, See Pics | Rakul Preet Singh Pics: मालदीव में छुट्टियां मना रहीं रकुल प्रीत सिंह की बिकिनी फोटो ने उड़ाए
తాజాగా బీచ్ లో సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ తన అందాలను సైతం చూపిస్తూ ఫోటోలు తెగ షేర్ చేయడం జరిగింది. ఇక బాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తున్న పెద్దగా సక్సెస్ రాలేదు. అయినా కూడా వరుసగా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి ఈ ముద్దుగుమ్మకు. ఒకానొక సమయంలో టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా వెలిగిందని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం కనీసం ఆఫర్లు కూడా రావడం లేదు. ఇక సౌత్ సినిమాలలో బిజీ అయ్యేందుకు ఇలాంటి ఫోటోషూట్లను గాలం వేస్తోంది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Rakul Preet Singh is an island babe in bikini top and thigh-slit dress as she soaks Vitamin D in Maldives: All pics | Fashion Trends - Hindustan Times

తాజాగా బీచ్ లో అందాల ఆరబోతతో గత రెండు మూడు రోజుల నుంచి కుర్రకారులకు పిచ్చెక్కిస్తోంది రకుల్ ప్రీతిసింగ్. తాజా ఫోటో షూట్ లో ప్రతి ఒక్కరు కూడా ఈమె అందానికి ఫిదా అయ్యేలా కనిపిస్తున్నది. క్లీవేజ్ షో తో పాటు తన నడుము అందాన్ని చూపిస్తూ రకుల్ ప్రీతిసింగ్ కుర్రకారులను ఊరిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతున్న అందం మాత్రం తగ్గలేదని కామెంట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Share post:

Latest