అమ్మాయిలతో పడక సుఖం కావాలంటూ బోల్డ్ కామెంట్స్ చేసిన పృథ్వీరాజ్..

బబ్లూ పృథ్వీరాజ్‌ కంటే చాలా చిన్న అమ్మాయితో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. 20 ఏళ్లు చిన్నదైనా తెలుగు అమ్మాయితో అతడు ప్రేమాయానం నడపడం ఇప్పుడు అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్‌ తన లవర్ శీతల్‌తో కలిసి ఒక తమిళ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తమ లవ్‌ గురించి వీరిద్దరూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భార్యతో విడాకులైన విషయాల నుంచి శీతల్‌తో రిలేషన్షిప్ ఏర్పడిన వరకు అతను చాలా విషయాలు వెల్లడించాడు.

ముసలివాడు యువతితో ప్రేమాయనం ఏంటని చాలామంది అంటున్నట్లు, ఇదేం దిక్కుమాలిన తీరు అని విమర్శిస్తున్నట్లు అతడు పేర్కొన్నాడు. కూతురు వాయిస్ ఉన్న యువతీతో ప్రేమ పెళ్లి అంటూ తిరుగుతున్నావు, అసలు సిగ్గు లేదా అని కూడా అతన్ని ప్రశ్నిస్తున్నారట. వైవాహిక జీవితంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలోనే శీతల్‌ సడెన్‌గా తన లైఫ్ లోకి వచ్చిందని అప్పుడే ఆమెపై తాను ప్రేమ పెంచుకున్నానని అన్నాడు.

ఈ సమయంలోనే యాంకర్‌ ఓ ప్రశ్న పచ్చిగా అడిగారు. అయితే దానికి పృథ్వీరాజ్ చాలా బోల్డ్‌గా ఆన్సర్ ఇచ్చాడు. ఇంటర్వ్యూయర్ మాట్లాడుతూ ‘‘మీకు అమ్మాయిలతో పడక సుఖం కావాల్సి వచ్చిందా?’’ అని అడిగారు.. ఆ ప్రశ్నకి పృథ్వీరాజ్‌ ఇచ్చిన సమాధానం విని ఆ ప్రశ్న ఎందుకు అడిగామా అన్నట్టు ఫీల్ అయ్యారు పాపం. ఇంతకీ అతని ఏమని సమాధానం ఇచ్చారంటే.. ‘‘అవును! నాకు అమ్మాయిల సుఖం కావాలి. నాకు ప్రతిరోజు పడక సుఖం కావాలి’’ అంటూ బోల్డ్‌ ఆన్సర్ ఇచ్చాడు. శీతల్‌ కూడా ఇంటర్వ్యూలో కాస్త బోల్డ్‌ గానే మాట్లాడింది. పృథ్వీరాజ్‌ను బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో తాను మొదటిసారిగా ఒక సెల్ఫీ కోసం. కలిశానని.. అప్పటినుంచి మధ్య పరిచయం పెరిగి, చివరికి ప్రేమకి దాల్చిన అని చెప్పింది.

Share post:

Latest