ఈతరం హీరోలలో మహేష్ కు మాత్రమే దక్కిన అరుదైన రికార్డు.. ఏంటంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు చూడడానికి ఎంతో క్లాస్ హీరో లాగా కనిపించిన మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ఆడియన్స్ లో కూడా ఆయనకు ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఆయనకు టాలీవుడ్ మార్కెట్ లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మహేష్ బాబుకు అరుదైన రికార్డు ఉంది. ఈ తరం హీరోలలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా ఈ అరుదైన రికార్డును దక్కించుకోవడంలో వాళ్లు ఫెయిల్ అయ్యారు. కానీ మహేష్ బాబు నటించిన 11 సినిమాలు ఓవర్సీస్ లో ఏకంగా 1న్ మిలియన్ డాలర్ కలెక్షన్లను రాబట్టుకున్నాయి. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ హీరో సాధించలేకపోయాడు.

Dookudu (2011)

ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాలుగా మహేష్ బాబు నటించిన సినిమాలన్నీ వరుసగా సూపర్ హిట్ లు అవుతూ వస్తున్నాయి. ఈ రికార్డును బ్రేక్ చేయాలంటే టాలీవుడ్ లో ఉన్న హీరోలకు మరో కొన్ని సంవత్సరాలు పడుతుందని కామెంట్లు వస్తున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది. ఈ సినిమాను వచ్చే సంవత్స రం ఏప్రిల్ నెలలో ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.

Top 10 Mahesh Babu Movies – Teja Rao Reviews

ఏప్రిల్ లో విడుదలైన మహేష్ బాబు సినిమాలన్నీ ఇప్పటివరకు సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని మహేష్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాను ఎవరు ఊహించిన విధంగా రాజమౌళి 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తాడట రాజమౌళి.

Share post:

Latest