మ‌రోసారి అందాల‌తో చెల‌రేగిపోయిన జాన్వీ.. త‌ట్టుకోలేక‌పోతున్న కుర్రాళ్లు!

అతిలోక సుందరి శ్రీదేవి-బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ ముద్దుల కుమార్తె అయిన జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.

ఈ అమ్మ‌డు సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. తరచూ మైండ్ బ్లోయింగ్ ఫోటోషూట్లతో కుర్ర కారుకు కంటిమీద కొనుకు లేకుండా చేస్తుంటుంది.

తాజాగా కూడా డిఫరెంట్ డ్రెస్ లో మరోసారి తన అందాలతో చెలరేగిపోయింది. ఓవైపు ఎద సోకులు, మరోవైపు థైస్ సొగసల‌ను చూపిస్తూ రెచ్చగొట్టే విధంగా ఫోటోలకు ఫోజర్ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి. జాన్వీ అందాల అరాచ‌కానికి కుర్ర‌కారు తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.

కాగా సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్లో పెడుతున్న ఈ అమ్మడు రీసెంట్గా `మిలీ` అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది.

అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక‌ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవల్ చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే ఓ మంచి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాలని తెగ ఆరాటపడుతుంది.

Share post:

Latest