సీనియర్ హీరోయిన్ భానుప్రియ జీవితంలో ఎన్ని కష్టాలా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా సుమారుగా దాదాపుగా 10 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ భానుప్రియ. అలా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే 1998లో పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి అందరికీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే భానుప్రియ పెరిగింది మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో హీరోయిన్గా ఈమె స్వర్ణకమలం ,సితార ,అన్వేషణ తదితర సినిమాలతో క్లాసికల్ డాన్సర్ గా కూడా మంచి పేరు సంపాదించింది. అలా తన కెరియర్ ఎంతో సాఫీగా సాగుతున్న సమయంలోనే భానుప్రియ గ్రాఫిక్ డిజైనర్ ఆదర్శ కౌశల్ ని వివాహం చేసుకుంది.

Child-trafficking, sexual harassment, allegations fly thick and fast:  Bhanupriya reactsఅటు తరువాత ఈమె ఫారెన్ లో సెటిల్ అయింది. అక్కడ నుంచి ఈమె జీవితంలో అనుకోని మలుపు తిరిగింది. ముఖ్యంగా ఈమె జీవితంలో పలు కష్టాలు కూడా మొదలయ్యాయట. దీంతో ఒక పాప పుట్టాక తిరిగి మళ్లీ ఇండియాకి తిరిగి వచ్చింది. అ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాలలో నటించి తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది పాప పుట్టిన కొద్ది రోజులకే తన భర్తతో విడిపోయిన భానుప్రియ సెకండ్ ఇన్నింగ్స్ లో రాణించలేక పోయిందని చెప్పవచ్చు. మరొకవైపు విడిపోయిన భర్త కొంతకాలానికి మరణించడంతో తన జీవితంలో అదొక చేదు విషాదంగా మిగిలిపోయిందట.

Bhanupriya Family Pics, Husband, Daughter, Age, Height

ఇక తర్వాత తనకు వచ్చిన అవకాశాలలో కంటిన్యూ చేస్తూ చత్రపతి, గౌతమ్ ఎస్ఎస్సి, తదితర సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆర్థికంగా నిలదొక్కుకున్నది భానుప్రియ. ప్రస్తుతం ఈమె కేవలం అద్దె ఇంట్లోనే తన జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె చివరికి అద్దె ఇంట్లో నివసిస్తూ ఉందంటే.. ఈమె ఎంత ఆర్థికంగా వెనకబడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అందుకు కారణం ఈమె కెరియర్ బాగా ఉన్న సమయంలో వివాహం చేసుకోవడమే అందుకు కారణం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest