మొదటి సారి ఆ విషయంలో ..మహేశ్ చంప చళ్ళుమనిపించిన కృష్ణ..ఎందుకంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరో ఘట్టమనేని కృష్ణ నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే . గత కొంతకాలంగా హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్న సూపర్ స్టార్ కృష్ణ కి ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే కాంటినెంటల్ హాస్పిటల్ కి తరలించారు . అయితే 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచిన కానీ ఆయన ఆరోగ్యం గంట గంటకు క్షీణిస్తూ ఉండడంతో వైద్య వృత్తి ప్రకారం వైద్యం అందించడం మానేశారు డాక్టర్లు.

ఈ క్రమంలోని ఆయన ఆఖరి నిమిషాల్లో ప్రశాంతంగా తన తుది శ్వాసను విడిచారు . కాగా కృష్ణ ఇక లేరు అన్న మరణ వార్త ఇప్పటికి ఘట్టమనేని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ మన మధ్యనే ఉన్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు. కాగా మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోతున్నాడు. రీసెంట్గా ఆయన కృష్ణ ఫోటో వద్ద నివాళులర్పిస్తూ మహేష్ బాబు ఎలా ఎమోషనల్ అయ్యారో సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం.

కాగా ఈ క్రమంలోని సూపర్ స్టార్ కృష్ణ కి సంబంధించిన న్యూస్లు వైరల్ గా మారుతున్నాయి. అయితే చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకునే మహేష్ ను కృష్ణ ఎప్పుడు కోప్పడలేదట. అరవలేదట. కానీ ఓ విషయంలో మాత్రం చంప చళ్లు మనేలా పీకారట. చిన్నతనంలో మహేష్ బాబు చాలా అల్లరి చిల్లరగా ఉండేవాడట. అంతేకాదు వంట గదిలోకి వెళ్ళి కత్తి తీసుకొని నేను కట్ చేస్తానంటూ మారం చేసేవాడట.

ఈ క్రమంలోని తను అడిగింది కొనివ్వకపోతే చేయి కోసుకుంటాను అని బెదిరించాడట. దీంతో కోప్పడినే కృష్ణ వెంటనే చంపచోళ్ళుమనిపించాడట. తప్పు అలా అంత చేయకూడదు అంటూ మాట్లాడి భయపెట్టారట . ఇక తర్వాత కొద్దిసేపటికి మహేష్ కు వివరంగా అర్థమయ్యేలా చెప్పారట . అలా చేసుకోకూడదు అంటూ క్లియర్ గా ఆ ఏజ్ కి తగ్గ విధంగా నచ్చ్జెప్పారట . ఏది ఏమైనా సరే అదే ఫస్ట్ అదే లాస్ట్ దెబ్బతో మహేష్ బాబు పెరిగి పెద్దయ్యాడు .కృష్ణ లేని లోటు మహేష్ బాబుకు ఎవరు తీర్చలేనిది..!!

Share post:

Latest