అమృతం సీరియల్ ద్వారా ఫేమస్ అయిన హర్షవర్ధన్ బ్యాగ్రౌండ్ తెలుసా..?

బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో సీరియల్స్ లో మంచి క్రేజ్ సంపాదించిన సీరియల్స్ లో అమృతం సీరియల్ కూడా ఒకటి.ఈ సీరియల్ అప్పట్లో ప్రతి ఒక్క ప్రేక్షకులను బాగా కడుపుబ్బ నవ్విస్తూ ఉండేది. దాదాపుగా ఏడు సంవత్సరాల పాటు విరామం లేకుండా ప్రసారమైన ఏకైక కామెడీ సీరియల్ ఇదే ఈ సీరియల్ అమృత రావు క్యారెక్టర్ శివాజీ రాజా ,నరేష్ మరియు హర్షవర్ధన్ ఇలా ముగ్గురు ఇందులో పలు క్యారెక్టర్లలో పోషించారు. ఇందులో హర్షవర్ధన్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

Amrutham Harsha Vardhan: పెళ్లి చేసుకోకపోతే ప్రాబ్లమ్ ఉన్నట్టా...అలా అనగానే  మీ చెల్లిని పంపిస్తారా అని అడిగా - Telugu Filmibeatఈ సీరియల్ హర్షవర్ధన్ కీలకంగా ఉండి..ఊహించని పాపులారిటీ సంపాదించారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హర్షవర్ధన్ శాంతినివాసం అనే సీరియల్ కు తను రైటర్ గా పనిచేశానని తెలియజేశారు. దీనికి నిర్మాతగా రాఘవేంద్రరావు గారే ఉన్నారని తెలియజేశారు. అయితే అనుకోకుండా శాంతినివాసం సీరియల్ కి డైరెక్షన్ చేసే అవకాశం వచ్చిందని తనకు అసలు డైరెక్షన్ ఎలా చేయాలో తెలియదని దీంతో డైరెక్ట్ గా రాజీవ్ కనకాల లో ఒక గొప్ప డైరెక్టర్ ఉన్నారని తనతో తెలియజేసుకుని శాంతినివాసం సీరియల్ కి డైరెక్షన్ వహించానని తెలిపారు. శాంతినివాసం సీరియల్ డైరెక్టర్ రాజమౌళి గారు దర్శకత్వం వహిస్తూ ఉండేవారట.

Harsha Vardhan (@HARSHAzoomout) / Twitterఅయితే కొన్ని కారణాల చేత రాజమౌళి గారు తనకు సడన్గా ఈ దర్శక బాధ్యతను అప్పగించారని తనకి ఏం చేయాలో అర్థం కాని సమయంలో రాజీవ్ కనకాల గారు తనకు సహాయం చేశారని తెలియజేశారు హర్షవర్ధన్. అటు తరువాత ఎన్నో చిత్రాలకు కూడా తను రైటర్గా, డైలాగు రైటర్ గా కూడా పనిచేశానని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం హర్షవర్ధన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest