ప్రభాస్‌ అభిమానులను హర్ట్ చేస్తున్న కొత్త రూమర్.. క్రేజీ గాసిప్ నిజమైతే..ఇంతకన్న ఛండాలం ఉంటుందా..!?

రెబల్ హీరో ప్రభాస్ ప్రజెంట్ ఎలాంటి క్రేజ్ ని సంపాదించుకొని ఉన్నాడో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ క్రేజ్ రెండు పెరిగిపోయాయి . దానితోపాటు రెమ్యూనరేషన్ స్థాయి కూడా పెరిగిపోయింది . అందుతున్న సమాచారం ప్రకారం రెబెల్ హీరో ప్రభాస్ ఒక్కో సినిమాకి 120 నుంచి 150 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్న ఏకైక సౌత్ హీరోగా ప్రభాస్ రికార్డ్ సృష్టించాడు .

కాగా ప్రజెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ సంక్రాంతికి ఆది పురుష్ సినిమాతో మనల్ని పలకరించేవాడు ప్రభాస్ . కాని వి ఎఫ్ ఎక్స్ కారణంగా సినిమాను మరింత క్వాలిటీగా జనాలకు చూయించాలని డైరెక్టర్ ఓం రావత్ ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు . ఈ కారణంగా ప్రభాస్ తదుపరి సినిమా సలార్ కూడా పోస్ట్ పోన్ అయింది . దీంతో రెండు భారీ సినిమాలు పోస్ట్ పోన్ అయినందుకు అభిమానులు బాధపడిపోతున్నారు.

Salaar Release Date Out! Prabhas' Action Thriller to Hit the Big Screens on  September 23 Next Year (View Poster) | 🎥 LatestLY

ఈ మూమెంట్ లోనే ప్రభాస్ అభిమానులను టెన్షన్ పెడుతుంది ఓ రూమర్. బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ బ్రహ్మస్త్ర 2 లో భాగం కానున్నట్లు తెలుస్తుంది. బ్రహ్మాస్త్ర 2 సినిమాలో కీలక పాత్ర కోసం ప్రభాస్ ని అప్రోచ్ అయ్యారట అయాన్ ముఖర్జీ ..అంతేకాదు పాత్ర విన్న తర్వాత ప్రభాస్ కూడా ఈ సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తుంది . ఒకవేళ నిజంగా ఇది నిజం అయితే ప్రభాస్ మరో 4 – 5 ఏళ్ళు ఫుల్ బిజీ షెడ్యూల్ తో మునిగిపోతాడు .

Brahmastra Reached Prabhas Hands | cinejosh.com

ఇప్పటికే మారుతి డైరెక్షన్లో ఓ సినిమా, అర్జున్ రెడ్డి డైరెక్టర్ డైరెక్షన్లో మరో సినిమా , నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్టు కె సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు . ఇప్పటికే బాహుబలి 3 తీస్తాను అంటూ రాజమౌళి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కచ్చితంగా అందులో హీరో ప్రభాస్ అని కూడా చెప్పాడు . ఇక ఇవి కాకుండా ప్రభాస్ రీసెంట్గా బ్రహ్మాస్త్ర 2 సినిమాను కూడా సినిమాకు కూడా కమిట్ అవ్వడంతో ఇతనికి పెళ్లి పై ఆలోచన లేదని టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా అలాగే ఉండిపోతాడని.. లైఫ్లో పెళ్లి , పిల్లలు ఆలోచన అనేదే లేదు అని సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు . ఈ రూమర్ నిజం కాకూడదు అంటూ గట్టిగా ప్రార్థిస్తున్నారు.

Share post:

Latest