పూర్ణా కోసం తన భర్త అంత పని చేశాడా..? తెలిస్తే షాకే..!?

హీరోయిన్ పూర్ణ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సీమటపాకాయ్ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైంది. తరవాత తనదైన శైలిలో సినిమాల్లో నటిస్తూ.. నవ్విస్తూ.. కొన్ని సినిమాల్లో భయపెడుతూ తన అభిమానులను అలరించింది. టాలీవుడ్ లో ఈమె హీరోయిన్‌గా అనుకున్న స్థాయిలో సక్సెస్ అవకపోవడంతో బుల్లితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆమె అక్కడ తనుకు కావాల్సిన స్టార్ డంను తెచ్చుకుంది.

Shamna Qasim gets married in Dubai - MixIndia

ఇక పూర్ణ ఇటీవలే తాను పెళ్లి చేసుకున్నానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. నిజానికి పూర్ణ పెళ్లి ఎప్పుడో సెట్ అయింది. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కానీ పెళ్లి నవంబర్‌లో ఉంటుందని పూర్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ అలా చెప్పిన పూర్ణ ఎవరికీ తెలియకుండా జూన్‌లో కేవలం తన కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకుంది. దీపావళి సందర్భంగా తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ విషయం చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తర్వాత పూర్ణ కి అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ కంగ్రాట్స్ చెప్పారు.

ఈ విషయం ఇలా ఉంచితే పూర్ణ తన పెళ్లిలో జరిగే హల్ది ఫంక్షన్‌కు ఏకంగా ఎవరు ఊహించిన రీతిలో 30 లక్షల వరకు ఖర్చు చేసిందట. అంతేకాకుండా హల్దీ ఫంక్షన్ కి ఖర్చయిన డబ్బు మొత్తం పూర్ణ భర్త ఇచ్చారట. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. 30 లక్షలు అంటే మామూలు విషయం కాదు. సామాన్య మనిషి ఆ డబ్బుతో రెండు పెళ్లిళ్లు చేయవచ్చని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు పూర్ణ హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest