ఆర్సి15 నుంచి అదిరిపోయే అప్డేట్.. న్యూజిలాండ్ లో రామ్ చరణ్ -కీయారా అద్వానీ…!!

త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్.. తన తర్వాత సినిమాని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో చేయబోతున్నాడు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ఆర్సి15 పేరుతో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది.ఇప్పుడు తాజాగా శంకర్ ఈ సినిమా కొత్త మూడో షెడ్యూల్ షూటింగ్‌ నీ న్యూజిలాండ్ లో మొదలుపెట్టారు.

ఈ షెడ్యూల్‌లో చరణ్ తో పాటు హీరోయిన్ కియారా అద్వానీ కూడా జాయిన్ అయింది. షూటింగ్‌లో ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన పాటల సన్నివేశాలని చిత్రీకరించినన్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరియర్ లోనే ది బెస్ట్ లుక్ లో కనిపించనున్నాడు. ఆ లుక్ లో వెరీ స్టైలిష్ గా తన పాత సినిమాలు కు భిన్నంగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. ఇక చరణ్ లుక్ ఈ సినిమాలోనే హైలెట్‌గా నిలుస్తాడంది అంటూ న్యూస్ వైర‌ల్ గా మ‌రింది.

Dual role for Ram Charan in RC15? - News - IndiaGlitz.com

ఇక దింతో పాటు చరణ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. వాటిలో ఒక పాత్ర గ్రామీణ యువకుడిగా మరో పాత్ర సూపర్ స్టైలిష్ గా ఉంటుందట. ఈ సినిమాలో చరణ్ లుక్స్ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ వర్క్ చేస్తున్నాడు. ఎవరు ఊహించిన విధంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో భారీ ఎమోషన్స్ తో పాటు శంకర్ సినిమా అంటే భారీ స్థాయిలో విజువల్స్ ఉంటాయి. ఈ సినిమాలో కూడా విజువల్ వండర్ గా శంకర్ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.

Share post:

Latest