అనుపమ బోల్డ్ అటెంప్ట్.. టైట్ జీన్స్ లో టాప్ లేపేసింది!

అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ సోయగం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `అ ఆ` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే తనదైన అందం, అభినయం, ఆకట్టుకునే నటనతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది.

అయితే గ‌త‌ కొంత కాలం నుంచి సరైన హిట్‌ లేక సతమతం అవుతున్న అనుపమ.. రీసెంట్గా `కార్తికేయ 2` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది.

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఎంతటి సంచల‌న‌ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

కార్తికేయ 2 అందించిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న అనుపమ.. ప్రస్తుతం నిఖిల్ కు జోడీగా `18 పేజెస్` అనే సినిమాలో నటిస్తోంది. అలాగే సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెర‌కెక్క‌నున్న `డీజే టిల్లు 2` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది.

వీటితో పాటు మ‌రిన్ని ప్రాజెక్ట్స్ కూడా అనుప‌మ‌ చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. కెరీర్ ఆరంభం నుంచి అనుపమ గ్లామర్ షో కి దూరంగానే ఉంది. కానీ, ఇటీవల సోషల్ మీడియాలో అనుపమ హద్దులు దాటి అందాలను ఆరబోస్తోంది.

తాజాగా మరోసారి ఓ బోల్ట్ అటెంప్ట్ చేసింది. టైట్ జీన్స్, షార్ట్ టాప్ లో నడుము అందాలను చూపిస్తూ హాట్ హాట్ గా ఫోటోలు వచ్చింది. ప్రస్తుతం అనుపమ లేటెస్ట్ హాట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మ‌రి లేటెందుకు వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.

Share post:

Latest