కృష్ణని మోసం చేసిన ఏఎన్ఆర్.. అసలు విషయం ఏమిటంటే..?

టాలీవుడ్ లో ప్రయోగాత్మకంగా చిత్రాలు అంటే కేవలం కృష్ణ గారి ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. మొదట హాలీవుడ్ కలర్, 70MM అంటూ స్క్రీన్ ని మార్చిన ఘనత కృష్ణా గారి దే అని చెప్పవచ్చు. ఎలాంటి రిస్క్ చేయడానికి అయినా వెనకాడరు కృష్ణ. మంచి ఫామ్ లో ఉన్న సమయంలో స్పెషల్ సాంగ్ చేసి న్యూ క్రియేట్ చేశారు కృష్ణ. ఇక ఎన్నో కౌబాయ్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు జేమ్స్ బాండ్ అనే పేరును సంపాదించారు. దేవదాసు సినిమా ప్లాప్ అవ్వడానికి కారణాలు చాలానే ఉన్నాయని సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు అప్పటి విశేషాలను తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం.

Devadasu (Krishna) Telugu Full Length Movie || దేవదాస్ సినిమా || Krishna,  Vijayanirmala - YouTube

దసరా బుల్లోడు సినిమాని నాగేశ్వరరావు గారికి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఆ సినిమాతో నాగేశ్వరరావు పుంజుకోవడం జరిగింది ముఖ్యంగా మహిళ ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు. ఇక కృష్ణ గారు కూడా అటువంటి మహిళ ప్రేక్ష దారుణ ఉండే ఒక కథను వెతుకుతూ ఉన్న సమయంలో ప్రభాకర్ రెడ్డి గారితో పండంటి కాపురం సినిమాను తెరకెక్కించి మంచి హిట్టును అందుకున్నారు.. ఇక ఏఎన్ఆర్ గారి చిత్రాలలో ఎవరి గ్రీన్ సినిమా “దేవదాసు” మళ్లీ తీయాలని కృష్ణ గారు అనుకున్నారట. ఆ సినిమాను విజయనిర్మలతో తెరకెక్కించాలని ఎప్పటినుంచో అనుకున్నారట.

Devadasu (1953) - IMDb

దీంతో ఎలాగోలాగా ఈ సినిమాని తెరకెక్కించి విడుదల చేసిన సమయంలో ఏఎన్ఆర్ గారు తన పాత దేవదాస్ సినిమా అని రీ రిలీజ్ చేయించారట. దీంతో ఒకేసారి రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో పాత దేవదాసు సినిమా వైపు ఎక్కువగా ప్రేక్షకులు మొగ్గు చూపారట. దీంతో కృష్ణ నటించిన దేవదాసు సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో ఆ సినిమా వేరు ఈ సినిమా వేరు అందుకే పాత సినిమాని విడుదల చేశామని ఏఎన్ఆర్ చెప్పిన కృష్ణ గారికి దేవదాసు వల్ల నష్టం వచ్చిందని తెలిపారు. అలా తెలిసి కూడా ఏఎన్ఆర్ ఆ సినిమాని వదలడంతో అప్పట్లో ఆ విషయం వైరల్ గా మారిందని తెలియజేశారు.

Share post:

Latest