అమెరికాలో అన‌సూయ సోయ‌గాలు.. చీర‌లో చిత్ర‌వ‌ధ చేసిందిగా!

అనసూయ భరద్వాజ్.. ఈ స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీ యాంకర్ కమ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెర మీద కేవలం తన డ్రెస్సింగ్ స్టైల్ తోనే కుర్ర కారుకి పిచ్చెక్కించే అనసూయ ఇక వెండితెరపై కి వచ్చాక చేసే హడావిడి గురించి చెప్పక్కర్లేదు. సినిమాలు మరియు టీవీ షో లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అనసూయ చాలా యాక్టివ్ గా స్పందిస్తూ ఉంటుంది.

అయితే ఇటీవల అనసూయ అమెరికాలోని న్యూ జెర్సీలో ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు అక్కడి నుండి తన లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫోటోల అన్నిటిని షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. ఇక రీసెంట్గా చీరలో ఉన్న సాలిడ్ పిక్స్ షేర్ చేయగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

అనసూయ అందరిలాగా కాకుండా కాస్త డిఫరెంట్ గా శారీ కట్టి మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. అమెరికాలో అనసూయ సోయగాలను చూసిన కుర్ర కారు మతులు పోవడం ఖాయం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు చీరలో చిత్రవాధ చేస్తుందిగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఆమె కెరీర్ పరంగా అటు టీవీ షోలలో యాంకర్ గా రాణిస్తూ మరో పక్క సినిమాలలో కూడా నటిస్తూ అదరగొడుతుంది. అయితే కృష్ణవంశీ డైరెక్షన్లో తెర‌కెక్కనున్న రంగమార్తాండలో ప్రముఖ పాత్రలో అనసూయ కనిపించబోతున్నదని సమాచారం.

Share post:

Latest