కోట్ల ఆస్తి ఉన్నా అది లేదు కదా..అలియా బాధ పగవాడికి కూడా వద్దు రా బాబు..!!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ ..ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే . ఈ మధ్యకాలంలో ఆలియా భట్ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది ..ట్రెండ్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ ఆమె ప్రెగ్నెన్సీ. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న అలియా భట్ ..పెళ్లయిన రెండు నెలలకే మూడో నెల అంటూ షాకింగ్ న్యూస్ ని బయటపెట్టింది . అయితే ఈ రోజుల్లో ఇలాంటి యవ్వారాలు చాలా కామన్ అంటూ జనాలు సైతం ఆమె డేటింగ్ లైఫ్ ను గుర్తు చేసుకొని.. ఆమె ప్రెగ్నెన్సీ యాక్సెప్ట్ చేశారు.

అంతేకాదు.. రీసెంట్ గానే బ్యూటిఫుల్ పాపకు జన్మనిచ్చింది. ప్రజెంట్ మాతృత్వపు అనుభూతిని ఆస్వాదిస్తున్న ఆలియా భట్ .. రీసెంట్గా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన చిన్ననాటి జ్ఞాపకాలు ,అసంతృప్తికి గురి చేసిన అంశాలను రీసెంట్ ఇంటరాక్షన్ లో వెల్లడించింది ఆలియా భట్. ఈ క్రమంలోనే 17 ఏళ్ల వయసులోనే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని ..ఆ టైంలో తన బాడీ హీరోయిన్ కి సెట్ అయ్యే విధంగా లేదని ..హీరోయిన్గా ఎదగడానికి తన బాడీని సైతం కష్టపెట్టానని..చాలా విధాలుగా ట్రై చేసానని ..ఎన్నో బుక్స్ చదివానని.. ఎన్నో వ్యాయామాలు చేశానని ..కానీ ఏది వర్కౌట్ అవ్వలేదని ” చెప్పుకొచ్చింది.

అంతేకాదు ఇప్పటికి నేను నా బాడీ విషయంలో హ్యాపీగా లేనని ..నాకు ఈ బాడీ నచ్చదని అని చెప్పుకొచ్చింది. ఈ శరీరం కారణంగా నేను సంతోషంగా లేనని ఆమె చెప్పడం బాలీవుడ్లో సంచలనంగా మారింది. అంతేకాదు కోట్ల ఆస్తి ఉన్న అలియాభట్ తన బాడీని ట్రాన్స్ ఫాం చేసుకోలేదా ..? అయినా ఎందుకు ఆలియా తన బాడీ విషయంలో ఇంత బాధపడుతుంది అంటూ నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత కూడా అలియా ఇలా బాధపడటం కొత్త డౌట్లు పుట్టిస్తుంది..!!

Share post:

Latest