బ్లూ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ తో అదరగొడుతున్న ఐశ్వర్య రాజేష్..!!

ఐశ్వర్య రాజేష్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. డస్కీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూ నెట్టింట మరింత పాపులారిటీని దక్కించుకుంటుంది. తాజాగా స్టైలిష్ లుక్ లో క్రేజీ ఫోటోషూట్ ఒకటి చేసి ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలను తన అభిమానులతో పంచుకోగా స్టన్నింగ్ లుక్ తో ట్రెడిషనల్ వేర్స్ తో యువతకు గిలిగింతలు పెడుతోంది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి కెరియర్ లో దూసుకు వెళ్తూనే తన పర్సనల్ ఇమేజ్ను కూడా పెంచుకుంటూ వచ్చింది. ముఖ్యంగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ అభిమానులకు మరింత దగ్గరైన ఈ ముద్దుగుమ్మ సమయం దొరికితే చాలు వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.బ్లూ డ్రెస్ లో ఐశ్వర్యా రాజేశ్ స్టన్నింగ్ స్టిల్స్.. స్టైలిష్ లుక్ లో  అదరగొడుతున్న ట్రెడిషనల్ బ్యూటీ!

హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 సంవత్సరాలవుతుంది. తమిళ్, తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. పాత్ర నచ్చితే హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి కూడా వెనకాడడం లేదు. నటన పరంగానే కాదు గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ట్రెడిషనల్ బ్యూటీగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ఇటీవల గ్లామర్ విందులో కూడా యువత మతి పోగోడుతోంది. వెస్ట్రన్ వేర్ లో కూడా దర్శనమిస్తూ మరింతగా పాపులారిటీని దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా బ్లూ కలర్ అవుట్ ఫిట్ ధరించి క్రేజీ ఫోటోషూట్లతో మరింత సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా బ్లూ డ్రెస్ లో మతిపోయేలా ఫోటోషూట్ చేసింది. ఈ డస్కీ బ్యూటీ ముఖ్యంగా యువతను అట్రాక్ట్ చేయడంతో పాటు ఈమె స్టిల్స్ చూసి కుర్రాల్ల చూపులు కూడా తిప్పుకోలేకపోతున్నారు. ఐశ్వర్య తన మట్టి చూపులతో కూడా నెటిజన్ లను ఒక్కరి బిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest