సర్జరీకి సిద్ధమైన యశోద నటి.!

టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటి కల్పిక గణేష్.ఈమె పెరు గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.తనకు కూడా సమంత లాగానే మాయోసిస్ వ్యాధి ఉందనే విషయాన్ని తెలియజేసింది. కానీ ఈమెకు దాదాపు పదేళ్ల పైనే ఈ వ్యాధితో బాధపడుతోందట.

ఈ విషయం తెలియకనే సమంతతో కూడా తను నటించానని తెలియజేస్తోంది.. అంతేకాకుండా సమంతతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో కలిసి నటించారు. అయితే కల్పిక తాజాగా హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వటం అందరికీ షాక్ ఇచ్చింది. నటి కల్పిక గత కొన్ని రోజులుగా రాడిక్యులర్ పెయిన్ తో బాధపడుతోందట రాడిక్యులర్ పెయిన్ అనగా వెన్నుముక వద్ద వచ్చే నొప్పి తెలుస్తోంది.

Yashoda” actress Kalpika Ganesh calls for legal action against Abhinav  Gomatam.

ఈ నొప్పి వల్ల ఎక్కువ సేపు నిలబడలేదట. ఒకవేళ నిలబడినా కూడా ఆయాసం వంటివి వస్తాయని.. అలాగని కూర్చుంటే విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేస్తోంది అంటూ కల్పిక తెలియజేస్తోంది. దీంతో ఈ బాధను భరించలేక సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ సర్జరీ పేరు లూంబార్ రాడిక్యూలోపతి ఈ సర్జరీ నే కల్పిక కి చేయటం జరుగిందట. చివరికి సర్జరీ అంతా సవ్యంగా జరిగిందని సమాచారం. దీని ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి అంటూ కల్పిక ఓక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది.

Kalpika Ganesh on hospital bedఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.. ఆమె తన బాధలో ఉంటే కొంతమంది తనపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. అలాగే ‘ఈ నగరానికి ఏమైంది’ ప్రేమ్ అభినవ్ గోమటం తనని అవమానించాడంటూ అందరికీ షాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

https://www.facebook.com/sharer/sharer.php?u=https%3A%2F%2Fwww.facebook.com%2Fkalpika.ganesh%2Fposts%2F6307462062602702&display=popup&ref=plugin&src=post