ప్రకాష్ రాజు పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరుపొందారు ప్రకాష్ రాజ్. కొంతమంది ఈ నటుడు గురించి పాజిటివ్గా చెబుతుంటే మరికొంతమంది నెగటివ్గా చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ షూటింగ్ కు చాలా ఆలస్యంగా వస్తూ ఉంటారని ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. అయితే టాలీవుడ్ లో ప్రముఖ నటీమణులు ఒకరైన సంధ్యా జనక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు కూడా తెలియజేసింది. వాటి గురించి తెలుసుకుందాం.

Sandhya Janak

సంధ్యా జనక్ మాట్లాడుతూ లాస్ట్ యూనిట్ లో క్యాన్సల్ చేసిన షూటింగులు క్యాన్సిల్ అయినవి చాలానే ఉన్నాయట. ముందుగా వారసుడు సినిమాలో రష్మిక మదర్ పాత్రలో తనకే నటించే అవకాశం వచ్చినట్లు వచ్చే పోయింది అని తెలిపింది. ఇకటి తర్వాత తమిళనటి ఆ సినిమాలో నటించిందని తెలిసిందని తెలియజేసింది సంధ్యా. క్వారవాన్ విషయంలో ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయని వెల్లడించింది. క్వారవాన్ లో వేరే వాళ్ళు ఉంటే నా పని నేను చేసుకునే దానిని సంధ్యా తెలియజేసింది. ప్రకాష్ రాజు గారితో షూటింగ్ అంటే తనకు చాలా భయమని కూడా తెలియజేసింది. ప్రకాష్ రాజ్ ఒక లెజెండ్..ఆయన కొంచెం షార్ట్ టెంపర్ మనిషి అని కూడా తెలియజేసింది సంధ్యా జనక్.

Sandhya Janak Prakash Raj: ప్రకాష్ రాజ్ అలాంటి వ్యక్తి.. ప్రముఖ నటి షాకింగ్  కామెంట్స్ వైరల్ - actress sandhya janak comments about prakash raj goes  viral in social media details, sandhya janak ...

ఆయనకు సినీ అనుభవం ఎక్కువగా ఉండటంవల్ల ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉండవచ్చని తెలియజేసింది. ఈమె ఆయన కాంబినేషన్లో సీన్లు ఉన్నా యంటే.. డైలాగులు సరిగ్గా చెప్పకపోతే ఎలా అని చాలా భయపడేదాన్ని తెలియజేసింది సంధ్యా జనక్. రమ ప్రభా గారు క్రిటికల్ అని ఆమె అన్నిటిని కంపేర్ చేస్తారని సంధ్యా జనక్ తెలియజేసింది. ముఖ్యంగా అప్పటి రోజుల్లో ఒకే షెడ్యూల్ ఒకే రోజు ఒకే షూట్ కి పూర్తి చేసేదని తెలిపింది. అప్పటి వాతావరణం ఇప్పటి వాతావరణం మారిపోయింది అని తెలియజేసింది సంధ్యా జనక్. ప్రస్తుతం ఇమే చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest