హీరోయిన్ల తలరాతలను మార్చే సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్స్..!!

తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో జ్యోతిక నటన మరొక లెవల్ అని కూడా చెప్పవచ్చు. ఈ సినిమా లో జ్యోతిక చెప్పే డైలాగులు రజనీకాంత్ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో జ్యోతిక అద్భుతమైన నటనని ప్రదర్శించిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఇటీవల మొదలైందని సమాచారం. ఈ సీక్వెల్ లో హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తూ ఉన్నారు.Jyotika to star in Raghava Lawrence's 'Chandramukhi 2'? | Tamil Movie News  - Times of India

విమెన్ ఆదిత్య తెలుగు రీమేక్ దర్శకుడుగా ఫైనలైజ్ అయిన సమయంలో చిరంజీవితో ఈ సినిమాని చేయాలనుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది.సూపర్ హిట్ అయిన మనీచిత్రతాయా సినిమాని రజనీకాంత్ కు బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాని తమిళ్, తెలుగు భాషలలో రీమిక్స్ చేశారు. అయితే డైరెక్టర్ గా పి.వాసు ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జ్యోతిక తననట విశ్వరూపాన్ని చూపించిందని ఈ సినిమా చూసిన అభిమానుల సైతం తెలియజేశారు. అయితే ఈ సినిమా అవకాశం కొంతమంది హీరోయిన్లు వదులుకున్నట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.Download Jyothika Reveals About Chandramukhi 2 Video Song from Kollywood  Bites :Video Songs – Hungama

చంద్రముఖి పాత్రలో ముందుగా హీరోయిన్ స్నేహా ని అనుకున్నారట. హోమ్లీ హీరోయిన్ గా పేరు పొందడంతో ఈ పాత్రకు సెట్ కాదని భావించి హీరోయిన్ సిమ్రాన్ ని సంప్రదించారట. కానీ ఆమె అదే సమయంలో ప్రెగ్నెంట్ గా ఉండడంతో ఈ సినిమా చేయలేక పోయిందట. మరొక హీరోయిన్ రంభ ని కూడా సంప్రదించగా ఆ పాత్ర చేయలేనని చెప్పిందట… దీంతో చివరికి జ్యోతిక ని ఎంపిక చేయడం జరిగింది. ఇక జ్యోతిక కూడా ఈ సినిమాతో స్టార్ డమ్ సంపాదించింది.

Share post:

Latest