తమకంటే పెద్దవాళ్ళని వివాహం చేసుకున్న స్టార్ సెలబ్రిటీస్..!!

ఎవరికైనా సరే జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైనది. ఒకరిని ప్రేమించి వారిని వివాహం చేసుకున్నవారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇక సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న స్టార్ సెలబ్రిటీలు సాధారణంగా వివాహం చేసుకొనేటప్పుడు అమ్మాయి వయసు కంటే అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలంటూ ఉంటారు.. కారణం అబ్బాయి కంటే అమ్మాయి మెదడు చాలా చురుకుగా ఉంటుంది కాబట్టి అమ్మాయి కంటే అబ్బాయి పెద్దవారైతే వివాహం చేసుకోవాలని పెద్దవాళ్ళు కూడా సూచిస్తూ ఉంటారు. కానీ సెలబ్రిటీల లైఫ్ లో మాత్రం తమకంటే ఎక్కువ వయసులో ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకున్నారు. మరి ఆ జంటల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

1). మహేష్ బాబు-నమ్రత:How did Mahesh Babu fall in love with Namrata Shirodkar? - Movies News
టాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు వయసులో తనకంటే పెద్దదైన నమ్రతను ప్రేమించి వివాహం చేసుకున్నారు.

2). అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్:The Abhishek Bachchan-Aishwarya Rai Love Story - Movies News
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా.. బాలీవుడ్ లో నటుడుగా కొనసాగుతున్న వారిలో వీరిద్దరు ఉన్నారు. అభిషేక్ బచ్చన్ కంటే ఐశ్వర్య రెండు సంవత్సరాలు పెద్దది.

3). శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా:Cheating case filed against Shilpa Shetty-Raj Kundra and others for Rs 1.51 crore; FIR lodged | Entertainment News – India TV
బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి తనకంటే వయసులో చిన్నవాడైన రాజ్ కుంద్రా ను వివాహం చేసుకుంది. వీరిది కూడా ప్రేమ వివాహమే.

4). ప్రియాంక చోప్రా-నిక్ జోనస్:Priyanka Chopra Called Out Her 10-Year Age Difference With Nick Jonas in Brutal Roast | Glamour
గ్లోబల్ స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ప్రియాంక చోప్రా కంటే 11 సంవత్సరాలు చిన్నవాడైన నిక్ జొనస్ ను ప్రేమించి వివాహం చేసుకుంది.

5). అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ:Anushka Sharma gives shoutout to Virat Kohli as he laughs at joke about his bad form in IPL 2022
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అనుష్క కంటే ఆరు నెలలు చిన్నవాడైన కోహ్లీని ప్రేమించి వివాహం చేసుకుంది.

ఇక వీరే కాకుండా ఎంతో మంది ఇండస్ట్రీలో ఇలా తమకంటే పెద్దవారిని వివాహం చేసుకున్నారు. అయితే వీరందరిదీ కూడా ప్రేమ వివాహమే కావడం గమనార్హం.