సిద్ధార్థ-అతిథిరావ్ లవ్ గుట్టు రట్టు.. ఫ్రూప్ ఇదిగో..!!

తెలుగులో అందాల కథానాయకగా పేరుపొందింది అతిథి రావ్ హైదరి. ఇక ఈ ముద్దుగుమ్మ సౌత్ హీరో ప్రేమలో ఉన్నట్లుగా గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ హీరో ఎవరో కాదు హీరో సిద్ధార్థ. తెలుగు, తమిళం, హిందీ వంటి వాటిలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు సిద్ధార్థ్. హీరోయిన్ అదితి తో డేటింగ్ చేస్తున్నారని వార్తలు కూడా చాలా వైరల్ గా మారాయి. సిద్ధార్థ సోహ అలీ ఖాన్, శృతిహాసన్ లతో డేటింగ్ అనంతరం సిద్ధార్థ కి ఇది మూడో ప్రేమ అని చెప్పవచ్చు.

Aditi Rao Hydari turns 36 today, to bring in the big day with boyfriend Siddharth in Chennai? | Hindi Movie News - Times of India

సిద్ధార్థ కి వివాహమై భార్యతో బ్రేకప్ చెప్పిన తర్వాత ఎంతోమంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపారు సిద్ధార్థ్. ఇక అదితీతో సిద్ధార్థ సహజీవనం చెన్నై వర్గాలలో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారని వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. అదితి , సిద్ధార్థ జంట చెన్నైలో అతిధి 36వ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకల కోసం ఇద్దరూ ఇప్పటికే ముంబై నుంచి చెన్నైకి వెళ్లిపోయారని అయితే ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు సంబంధాన్ని కలిగి ఉన్నారని విషయాన్ని మాత్రం అంగీకరించలేదు.

EXCLUSIVE: Aditi Rao Hydari to celebrate her 36th birthday with rumoured BF Siddharth in Chennai | PINKVILLA
ముంబైలో పలుసార్లు మీడియా కంట కూడా కనిపించారు.ఇక సెప్టెంబర్ లో చెన్నైలో జరిగిన పొన్నియన్ సెల్వన్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ఇద్దరు కలిసి చివరిసారిగా హాజరు కావడం జరిగింది. ఇక సిద్ధార్థ 43వ పుట్టినరోజు సందర్భంగా అదితి రావ్ హైదరి తన హృదయాన్ని ఆవిష్కరిస్తూ ఒక అద్భుతమైన నోట్ రాసుకు రావడం జరిగింది. హ్యాపీ బర్తడే మై పిక్సీ బాయ్.. డ్రీమ్ అండ్ యునికార్న్ లను ఎల్లప్పుడూ వెంటాడుతూ ఉండేందుకు అన్నివేళలా మ్యూజిక్ గా.. పిచ్చిగా నవ్వులతో సాగండి అంతులేని నవ్వు సాహసాల కోసం…! అంటూ రాసుకుంది. అలాగే చివరిలో మీకు ఉమ్మ..! దీంతో ఈ విషయం మరొకసారి వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)