బ్రా అందాలతో బెడ్‌పై హాట్‌ ఫోజులు.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న మెగా హీరోయిన్..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సినిమా చిరుత…ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా అడుగు పెట్టిన బ్యూటీ నేహా శర్మ.. మొదటి సినిమాలోనే అందాల ఆరబోతతో కుర్రాలను గట్టిగానే ఆకర్షించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ అమ్మడికి మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ లోనే సెటిలైంది. అక్కడ కూడా ఆడపద‌డ‌ప‌ సినిమాల్లో నటిస్తూ..అవకాశాలు రాకపోయినా ఇప్పటికి తన గ్లామర్‌ను అలాగే మెయింటైన్ చేస్తుంది. తను మొదటి సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మ అలాగే ఉంది.

ఇప్పటికీ కూడా అదే గ్లామర్ షో తో రచ్చ చేస్తుంది. సినిమా అవకాశాలు లేకపోవడంతో.. సోషల్ మీడియాను గట్టిగా నమ్ముకుంది ముద్దుగుమ్మ..తరచూ హాట్ హాట్ పిక్స్, బికినీ షోస్, క్లీవేజ్ షోస్ చేస్తూ.. నెటిజెన్స్ ని తన అందాలతో చూపు తిప్పుకోనివ్వడం లేదు. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఆ ఫోటోలో ఈ భామ మామూలు రచ్చ చేయలేదు.. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దసరా పండుగ నాడు సోషల్ మీడియాలో ఈ భామ సెగలు పుట్టించిందని చెప్పవచ్చు.. పండుగ‌ రోజున అందరూ దైవభక్తితో ఉంటే.. ఈ ముద్దుగుమ్మ మాత్రం గ్లామర్ షో తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.
ఆ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ బెడ్ పైన పడుకునే బ్రా అందాలతో సగలు పుట్టిస్తుంది. వైట్ బెడ్ పైన పడుకుని వైట్ షర్ట్ వేసుకుని తన యద అందాలను చూపిస్తూ… వైట్ షర్ట్ లో వైట్ కలర్ బ్రా వేసుకోగా అందులో నుంచి క్లీవేజ్ స్పష్టంగా కనిపించటం చూసి నెటిజన్లు వామ్మో అంటున్నారు.