పాపం సంయుక్త మీనన్… సినిమాలు హిట్ అయిన మరీ ఇంత దారుణమా..!

అందాల భామ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఈ భామ భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ ముద్దుగుమ్మ కేరళలో పుట్టింది. ఈమె మలయాళం లో పాప్ కార్న్ సినిమా ద్వారా మలయాళీ సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ను మొదలుపెట్టింది. మొదట సినిమా తోనే సూపర్ హిట్ ఎందుకు ఉన్న ఈ ముద్దుగుమ్మ. తర్వాత వరుస‌ ఆఫర్లతో మలయాళీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

Heroine Samyuktha Menon Gets Offers In Tollywood After Bimbisara Movie

ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో భీమ్లా నాయక్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలో రానాకి వైఫ్ గా ఎంతో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో ఈమె నటనకు గాను ఎంతో మంచి పేరు కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత సంయుక్త వ‌రుస‌ సినిమాలు చేసుకుంటూ పోతుంది. తాజాగా వచ్చిన బింబిసార సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాలు ఆమె నటనకు కూడా మంచి పేరు వచ్చింది. టాలీవుడ్ లో రెండు సూపర్ హిట్ సినిమాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు కలిసి వచ్చిందేమీ లేదట.

A Huge update on Dhanush's Vaathi is here! - Pictures inside - News -  IndiaGlitz.com

ఈ రెండు సినిమాలు హిట్ అవ్వడంతో.. ఈ ముద్దుగుమ్మ తర్వాత సినిమాలు గురించి అందరిలో ఆసక్తి నెలకొంది. ఈమె తన తర్వాత సినిమాలు గురించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన లేదు. ఈ సినిమాలకన్నా ముందు ఈ భామ ధనుష్ తో ఒక సినిమా కమిట్ అయింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఒక‌ సినిమా మినహా ఈ అమ్మడి చేతిలో మరో సినిమా లేదు. మరి కొన్ని రోజుల్లో ఆయన ఈమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయె అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Share post:

Latest