“నీది నీకే-నాది నాకే”..మొగుడికి కత్రీన పెట్టిన కండీషన్ వింటే షాక్ అవ్వాల్సిందే..!!

కత్రినా కైఫ్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది . అయితే దాదాపు 40 ఏళ్ల వయసు దాటిపోయిన కత్రినా కైఫ్ ..మాత్రం హాట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోయిన్లకు దడ పుట్టిస్తుంది . ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మను ఎవరైనా చూశారంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. చెక్కుచెదరని అందంతో కుర్రాలను కట్టి పడేస్తుంది. ఆ విధంగానే హీరో విక్కీ కౌశల్ ను బొట్టులో వేసుకునేసింది.

Katrina Kaif Looks Piping Hot In A Black Monokini As She Shares PICS From Her Vacay

కత్రినా అందానికి ఫిదా అయిపోయిన విక్కీ ఆమెకు ప్రపోజ్ చేశాడు . విక్కీ మనసు నచ్చిన కత్రినా ఆ ప్రపోజల్ ను ఓకే చేసింది . ఇంకేంటి అనుకున్నదే ఆలస్యం.. కొన్నాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసిన ఈ జంట ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కాగా పెళ్లి తర్వాత వరుస హనీమూన్లకు వెళుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ జంట త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తే వినాలని కోట్లాదిమంది ప్రజలు ఆశపడుతున్నారు. మరి ఆ గుడ్ న్యూస్ కత్రినా ఎప్పుడు చెబుతుందో తెలియదు గానీ ప్రజెంట్ ఈమెకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది.

Vicky Kaushal Shares A Picture Of His Cosy Moment With Wifey, Katrina Kaif From Their Vacation

మనకు తెలిసిందే కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళు డేటింగ్ లో కూడా ఉన్నారు. అయితే కత్రినా కైఫ్ పెళ్లికి ముందే విక్కీ కౌశల్ కి ఒక క్రేజీ కండిషన్ పెట్టిందట. ” పెళ్లి తర్వాత నీ సంపాదన నీది నా సంపాదన నాది.. నీ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకో, నేను అడగను ,,నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంట నువ్వు అడగకూడదు ..ఏది ఉన్న ఇద్దరు ఈక్వల్ గా షేర్ చేసుకుంటాం ..అంతే నా మనీపై నీ పెత్తనం ఉండకూడదు” అంటూ ఒక కండిషన్ పెట్టిందట .

Katrina Kaif decks up in saree, sindoor for 1st Karwa Chauth with Vicky Kaushal | Bollywood - Hindustan Times

ఆఫ్ కోర్స్ ఈ కండిషన్ కత్రినా కైఫ్ ఎందుకు పెట్టిందో కూడా బాలీవుడ్ జనాలకు అర్థం అయిపోయింది .ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు చిన్న విషయాలకు విడాకులు తీసుకుంటున్నారు . ఒకవేళ ఫ్యూచర్లో కత్రినా కైఫ్ విక్కీ తనకు విడాకులు ఇస్తే తన పరిస్థితి ఏంటో అనుకునిందో ఏమో కాబోలు ..అందుకే ఇలాంటి కండిషన్ పెట్టింది అంటూ బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది , ఏది ఏమైనా సరే కత్రినా కట్టిన కండిషన్ కొంతమందికి నచ్చిన మరి కొంతమంది ఆ సంబరానికి పెళ్లెందుకు చేసుకోవడం దూరంగానే ఉండొచ్చుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు . కనీసం పడకైనా ఇద్దరు కలిసి పడుకుంటారా లేదా మీది మీకే నాది నాకే అన్నట్లు ఉంటారా అంటూ కొందరు జనాలు కామెంట్ చేయడం సంచలనంగా మారింది.