కపిల్ దేవ్ తో బ్రేకప్ ఆయన స్టార్ హీరోయిన్.. ఏమైందంటే..!!

భారత్ దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి క్రికెటర్లు, సినిమా వాళ్ళతో కలిసిపోతే ఇక మరింత పాపులారిటీ పెరుగుతుందని చెప్పవచ్చు. అలా ఇప్పటివరకు కొన్ని జంటలు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. మరి కొంతమంది కొన్ని కారణాల చేత విడిపోయారు.అలాంటి వారిలో కపిల్ దేవ్ హీరోయిన్ సారిక కూడా ఒకరిని చెప్పవచ్చు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Sarika Kapil Dev Affair Stories Are Popular Before World Champion Captain  Married Romi Bhatia After Relationship With Kamal Haasan Ex Wife - कपिल देव  के कमल हासन की एक्स वाइफ से थे
అసలు విషయంలోకి వెళ్తే కపిల్ దేవ్ ,సారిక ప్రేమ వ్యవహారం అప్పట్లో చాలా హల్ చల్ చేసిందట. 1980లో భారత్ కెప్టెన్ గా కపిల్ దేవ్ వ్యవహరించారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ సారిక , కపిల్ దేవ్ మధ్య చాలా రోజులు ప్రేమాయణం జరిగిందని వార్తలు వినిపించాయి. ఇక వీరి వ్యవహారం న్యూస్ పేపర్ లో కూడా అప్పట్లో చాలా వైరల్ గా మారిందట. ఇక వీరిద్దరి వివాహం చేసుకోబోతున్నారని వార్తను కూడా బాగా పాపులర్ చేసింది. ఇక వీరిద్దరూ కూడా నిజమే అన్నట్టుగా తమ ఊరికి కపిల్ దేవ్ సారికను తీసుకువెళ్లడంతో మరింత పాపులర్ గా మారాయి. అయితే కపిల్ దేవ్ సారిక బంధాన్ని బ్రేక్ చేసుకోవడం జరిగిందట.

Kapil Dev's love story: From breaking up with Sarika to tying knot with  Romi Bhatia
రోమితో సారిక కంటే ముందు ప్రేమలో ఉన్నారట కపిల్ దేవ్. రోమి భాటియాను కపిల్ దేవ్కు పరిచయం చేసింది అతని స్నేహితుడు సునీల్ భాటియా. ఇక తొలిచూపులోనే రోమీతో ప్రేమలో పడిన కపిల్ ఆమె చురుకుదనం అన్నిటిని కపిల్ దేవుని కట్టిపడేలా చేసింది. అయితే అలా ప్రేమాయణం సాగుతూ ఉండగా.. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అందుకు కారణం సారిక పరిచయమే అన్నట్లుగా అతని సన్నిహితులు చెప్పినట్లు సమాచారం. సారిక, కపిల్ దేవ్ స్నేహితులుగా ఉండడంతో.. హిందుస్థాన్ టైమ్స్ లో వచ్చిన ఒక కథనం వల్లే రోమి, కపిల్ దేవ్ విడిపోవడానికి కారణమని సమాచారం. ఇక దీంతో కపిల్ దేవ్ వెళ్లి రోమీ కు ప్రపోజ్ చేసిన ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండి పోవడంతో అర్థం చేసుకున్న కపిల్ దేవ్ సారికను దూరం పెట్టారట. అలా కపిల్ దేవ్, సారిక విడిపోవడానికి కారణమైందని తమ సన్నిహితులు తెలియజేసినట్లు సమాచారం. ఆ తర్వాత సారిక కమలహాసన్ ప్రేమించి వివాహం చేసుకుంది.