బికినీలో కనిపించి కైపెక్కిస్తున్న ఇలియానా.. ఫొటోలు చూస్తే తట్టుకోలేరు..

కొంతకాలం క్రితం ఇలియానా తన బికినీ ఫొటోలు లేదా ఫొటోషాప్ చేసిన ఫొటోలను షేర్ చేయనని చెప్పింది. తన నిజమైన, సహజమైన శరీరాన్ని అందరికీ చూపిస్తానని కూడా ప్రకటించింది. ఆ మాటలకు అనుగుణంగానే ఈ ముద్దుగుమ్మ తన సహజమైన అందాలను అందరికీ చూపించేస్తోంది. ఈ జీరో సైజ్ బాడీ ముద్దుగుమ్మ తాజాగా తన బికినీ బాడీని ఒక సెల్ఫీ వీడియోలో షో చేసింది. ఒక చిన్న వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె మిర్రర్ సెల్ఫీ కనిపించింది. ఆ సెల్ఫీలో ఆమె రెండు ముక్కల పసుపు బికినీలో పోజులిచ్చింది. తన జుట్టును వదులుగా ఉంచుకుంది. స్విమ్మింగ్ కి వెళ్తున్నట్టు గా మామూలు బ్లాక్ కలర్ చెప్పులు ధరించింది.

ఈ ఫొటోలో రెండు గుడ్డ పేలికలు తప్ప ఆమె శరీరంపై ఎలాంటి వస్త్రాలు లేవు. దాంతో ఆమె షేపులన్నీ చాలా స్పష్టంగా కనిపించాయి. దీంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అందాల దేవత, బికినీ క్వీన్ అంటూ ఆమెను తెగ పొగుడుతున్నారు. హాటెస్ట్-ఎవర్ బికినీ పోజుగా దీనిని అభివర్ణిస్తున్నారు. బీచ్‌వేర్ ఎంపిక విషయంలో ఇలియానా ఎప్పుడూ తన బాడీని ఎక్కువగా చూపించేందుకే ఆసక్తి చూపిస్తుంది. గతంలో కూడా ఆమె షేర్ చేసిన బికినీ ఫొటోలు తన అందాలన్నీ ప్రదర్శించాయి.

ఇలియానా ప్రస్తుతం కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో డేటింగ్ చేస్తోంది. ఇటీవల, కాఫీ విత్ కరణ్ 7లో కరణ్ జోహార్ అదే విషయాన్ని వెల్లడించాడు. ప్రొఫెషనల్ ఫ్రంట్ చూస్తే.. ఇలియానా చివరిగా 2021లో అభిషేక్ బచ్చన్ నటించిన ది బిగ్ బుల్ చిత్రంలో కనిపించింది. ఇప్పుడు రణదీప్ హుడాతో కలిసి “అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ”, విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ, సెంధిల్ రామమూర్తిలతో ఒక కామెడీ-డ్రామాలో నటిస్తోంది.

Share post:

Latest