మీరు ఇలాంటివి వాడుతున్నారా? అయితే మీ ప్రాణాలు అవుట్..!

ప్రతిరోజు మారుతున్న జీవన శైలి ప్రకారం మన సాంప్రదాయమైన పద్ధతులను సైతం విడిచి పెడుతూ ఉన్నాము. ముఖ్యంగా మనం వాడే వస్తువుల నుంచి వేసుకొనే దుస్తుల వరకు అన్ని మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే మనం వాడే వస్తువులు హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీకి చెందినవే ఇవి మనందరికీ ఎంతో పరిచయం ఉన్న FMG బ్రాండ్ కలవు. ఇక ఇందులో డవ్, డ్రెస్మి, వంటి షాంపూలు ప్రతిరోజు ఎక్కువగా వాడుతూనే ఉన్నారు ప్రజలు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక వార్త చాలా వైరల్ గా మారుతోంది.

आता ही कंपनी अडचणीत...! Dove, TRESemme शाम्पूपासून कॅन्सरचा धोका; अनेक  उत्पादने माघारी घेतली | belgaum news | belgavkar marathi news | website  design and software developement belgaum
యూనిలివర్ తయారు చేస్తున్న షాంపూ బ్రాండ్ వల్ల చాలా ప్రమాదకరమైన క్యాన్సర్ కలిగించి బెంజిన్ అనే రసాయనం ఉన్నట్లుగా వాలి సూర్ ల్యాబ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిషన్స్ అధికారుల సైతం గుర్తించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో DOVE,TIGI,SUAVE,TRESEMME,AIRSOL,NEXXS డ్రై షాంపులను అమెరికా మార్కెట్ లో నుంచి రీకాల్ చేయడం జరిగిందట. గత ఏడాది అక్టోబర్ కి ముందు తయారు చేయబడిన ఉత్పత్తుల కంపెనీ రీకాల్ చేస్తోంది . స్పై ఆన్ డ్రై షాంపులలో ఇలాంటి ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.అయితే ఈ సమస్య ఇది మొదటిసారి కాదు.

ఇక గత ఏడాది కాలంలో జాన్సన్ అండ్ జాన్సన్ న్యూట్రోజన్, ఎజ్వేల్ పర్సనల్ కేర్ సంబంధించి బనానా బోట్ లాంటి ఉత్పత్తులను మార్కెట్ నుంచి తీసివేయాలని తెలియజేశాయి. అలాగే ప్రోక్టార్ అండ్ గాంబుల్ స్ప్రే వంటి వాటిలో కూడా బెంజిన్ కనుగొనడం జరిగింది. దీంతో రికాల్ చేయడంతో ప్రస్తుతం ఇది కలకలం రేపుతున్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలియజేశారు. అందుచేతనే వీటిని ఉపయోగించేవారు పూర్తిగా వీటి గురించి కనుక్కోవడం మంచిదని చెప్పవచ్చు.