బాలీవుడ్‌లో మ‌రో సెల‌బ్రిటీ జంట విడాకులు… షాకింగ్ రీజ‌న్‌…!

చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో విడాకులు అనేది చాలా ట్రెండ్‌యిగా మారిపోయ‌యి. ఏ ఇండస్ట్రీ తీసుకున్న విడాకులు తీసుకున్న వారు చాలా ఎక్కువమంది కనిపిస్తున్నారు. ఇటీవల స్టార్ కపుల్స్ గా పేరుపొందిన వారు చాలామంది విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
తెలుగులో స్టార్ కపుల్స్ గా పేరు పొందిన నాగచైతన్య- సమంతలు విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేశారు. కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్- సౌందర్యరజనీకాంత్ కూడా విడాకులు తీసుకుని ఇండస్ట్రీ వాళ్ళని షాక్‌లో ముంచేశారు.

Fairytale turned sour! Yo Yo Honey Singh's wife Shalini Talwar files  domestic violence case against rapper | Hindi Movie News - Bollywood -  Times of India

వీరితో పాటు స్టార్ హీరోయిన్ అమలాపాల్ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ వీరు కూడా విడాకులు తీసుకుని అందరినీ షాక్‌కి గురి చేశారు. ఇదే క్రమంలో తాజాగా బాలీవుడ్ రాపర్ మ్యూజిక్ కంపోజర్ యో యో హనీ సింగ్ తన పదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. తన భార్యశాలినితల్వార్ తో విడాకులు తీసుకున్నాడు. భ‌రణంగా ఆమెకు కోటి రూపాయలు కూడా ఇచ్చాడు. వీరిద్దరూ విడిపోవడానికి కారణం హనీ సింగ్ శాలినేని ఎక్కువగా వేధింపులకు గురి చేస్తున్నాడు వేరే అమ్మాయి మోజులో పడి ఆ అమ్మాయితో సహజీవనం చేస్తూ శాలిని నీ వేధింపులకు గురి చేస్తున్నారంటూ గత సంవత్సరం శాలిని ఢిల్లీలోని తీస్ హజారి కోర్టులోకేస్ పెట్టింది. కాగా ఇద్దరి వాదనలు వెన్న కోర్ట్ వీళ్లు విడిపోవుటమే మంచిది అంటూ కోర్ట్‌ విడాకులు మంజూరురు చేసింది.

Share post:

Latest