ఈ యంగ్ హీరో ఎప్పటికి తండ్రీ కాలేడా..బయటపడ్డ షాకింగ్ మ్యాటర్..!?

టాలీవుడ్ హీరో నితిన్.. ఈ ఫైర్ బ్రాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా తనదైన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ పోతున్న వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ యంగ్ హీరో ఇతనే అంటారు. జయం అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నితిన్ ఆ సినిమాలో కనిపించిన తీరు పండించిన నటన స్టైల్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. ఏం తెలియని అమాయకత్వంతో ఉండే ఆయన చూపులు జనాలకు నచ్చేసాయి. ఇక ఆ తర్వాత వచ్చే ప్రతి సినిమాలోని వేరియేషన్స్ చూపిస్తూ నితిన్ సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయాడు.

అంతేకాదు ఒకానొక టైంలో స్టార్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చాడు. రీసెంట్ గా మాచర్ల నియోజకవర్గంతో జనాల ముందుకు వచ్చిన నితిన్ సినిమా ఫ్లాప్ అవడంతో కొంచెం డిసప్పాయింట్ మెంట్ లో ఉన్నాడు తన తదుపరి సినిమాను జనాలకు నచ్చే విధంగా తీయాలంటూ పక్కా ప్రణాళికతో ముందుకు రాబోతున్నాడు. కాగా ఈ హీరో గురించి షాకింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల పరంగా ఎలా ఉన్న నితిన్ తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటున్నారు అభిమానులు. కానీ దాంట్లో ఏమాత్రం నిజం లేదు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది.

మనకు తెలిసిందే నితిన్ తన చిన్ననాటి స్నేహితురాలిని షాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నితిన్ పెళ్లై దాదాపు రెండేళ్లు పూర్తవుతుంది. ఇప్పటివరకు ఈ జంట గుడ్ న్యూస్ చెప్పలేదు గతంలో రెండు సార్లు షాలిని ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వచ్చినా అవన్నీ పుకార్లే అంటూ తేల్చేశాడు నితిన్. అయితే రీసెంట్గా షాకింగ్ న్యూస్ బయటపడింది. షాలినీకి పిల్లలు పుట్టే అవకాశం లేదట. షాలిని గర్భసంచిలో ప్రాబ్లం ఉందని ఆమె ఎప్పటికీ గర్భం దాల్చలేదని ఓ న్యూస్ వైరల్ గా మారింది. అయితే దీనిపై ఇప్పటివరకు నితిన్ కానీ షాలినీ కానీ అఫీషియల్ గా ప్రకటించలేదు. దీంతో నితిన్ ఇక తండ్రి కాలేడా అంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వార్తలను వైరల్ చేస్తున్నాయి. దీంతో నితిన్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

Share post:

Latest