విజయ్ దేవరకొండపై వర్మ సంచలన కామెంట్స్..!!

విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి ముఖ్య కారణం అతని యాటిట్యూడ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ హీరోకు తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారని చెప్పవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ కు కూడా అలానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇక గత కొద్ది రోజుల క్రితం విడుదలైన లైగర్ సినిమా వల్ల విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ పై మరో చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఈ విషయంపై వర్మ స్పందించడం జరిగింది.

RGV compares Vijay Devarakonda to Amitabh Bachchan | Telugu Movie News -  Times of India
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం చేసిన ప్రచారం ప్రతి ఒక్కరుకు తెలిసిందే.. ఇక విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు సినిమా మీద నమ్మకాన్ని పెంచాయి. ఆ తర్వాత ప్రచారంలో సరైన ఏర్పాటు చేసుకోకుండా ఆయన మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యపరిచేలా చేశాయి. అంతేకాకుండా ఒకానొక సమయంలో మీడియా ముఖాన ప్రేక్షకులు ముఖాన కాలు పెట్టి మాట్లాడడం కూడా జరిగింది అయితే ఇలాంటి యాటిట్యూడ్ చూపించడం సరైనది కాదని వర్మ తెలియజేశారు. నార్త్ వాళ్లకు సౌత్ స్టార్స్ నచ్చడం వెనుక ఉన్న ప్రధాన కారణం వాళ్ళు కూల్ గా ఉండే విధానమని తెలియజేశారు వర్మ.

Vijay Deverakonda had his own words hit hard during the promotion of Liger!  People have demanded a boycott of the film – vijay deverakondas statement  over boycott bollywood trend did not go
ఇక రామ్ చరణ్, ప్రభాస్ ,ఎన్టీఆర్ వంటి ఎంతోమంది హీరోలు చాలా కూల్ గా ఉండి అక్కడి వారి మనసులను దోచుకున్నారు.విజయ్ దేవరకొండ మాత్రం అలా చేయలేదు.. తన యాటిట్యూడ్ వల్ల చాలా విరక్తి కలిగించేలా చేశారని తెలిపారు వర్మ. విజయ్ కూడా అక్కడ ఉండే బాలీవుడ్ స్టార్ లాగే కనిపించారని తెలిపాడు వర్మ. అయితే విజయ్ దేవరకొండ మొదటి నుంచి ఇలానే ఉన్నాడని అతను పెద్దగా మారింది ఏమీ లేదని కూడా తెలియజేశారు. అయితే యాటిట్యూడ్ అనేది చూపించాల్సిన సమయంలో చూపించాలని తెలిపారు వర్మ. ఇక కాశ్మీర్ ఫైల్ సినిమా తీసిన వివేక్ అగ్ని హుత్రి తన యాటిట్యూడ్ చూపించిన ఆ సినిమా సక్సెస్ అయిందని తెలిపారు. కానీ విజయ్ దేవరకొండ ఫ్లాప్ అయ్యారని తెలిపారు వర్మ.

Share post:

Latest