టాలీవుడ్లో వ‌రుస‌కు బావ‌- బావ‌మ‌రుద్దులు అయ్యే హీరోలు వీళ్లే…!

టాలీవుడ్లో బంధుత్వాలు చాలానే ఉన్నాయి. ఈ బంధుత్వాల్లో వ‌రుస‌కు బావ‌, బావ‌మ‌రుదులు అయ్యే వారు ఎవ‌రోచూద్దాం. ఈ బంధుత్వాల్లో ముందుగా మ‌నం చెప్పుకోవ‌ల‌సింది మెగాస్టార్ చిరంజీవి. హ‌స్యాన‌టుడు అల్లు రామ్మ‌లింగయ్య కూతురినీ చిరంజీవి వివాహం చేసుకోవ‌డంతో అల్లు అర‌వింద్ అయ‌న‌కు బావ‌మ‌రిది అయ్యారు.

Talk of the Town: Differences between Chiranjeevi & Allu Aravind?

వెంక‌టేష్ చెల్లిని నాగార్జున వివాహం చేసుకోవ‌డంతో నాగార్జున‌, వెంక‌టేష్ వ‌రుస‌కు బావ‌బావ‌మ‌రుదులు అవుతారు. నారా చంద్ర‌బాబు త‌మ్ముడు కొడుకు నారా రోహిత్, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ వీరు కూడా బావ-బావ‌మ‌రుద్దులు అవుతారు. నాగార్జున కొడుకు నాగ‌చైత‌న్య, హీరో రానా కూడ బావ- బావ‌మ‌రుదులు అవుతారు.

సూప‌ర్ స్టార్ మ‌హేహ‌ష్ బాబు, యంగ్ హీరో సుధీర్‌బాబు కూడా వ‌ర‌స‌కు బావ-బావ‌మ‌రుదులు అవుతారు హీరో శ‌ర్వానంద్ మ‌రియు హీరో రామ్ వీరిద్ద‌రు కూడ బావ‌-బావ‌మ‌రుదులు అవుతారు. రామ్ సోద‌రిని శ‌ర్వానంద్ అన్న‌య్య వివ‌హం చేసుకోవ‌డంతో వారిద్ద‌రు బావ‌-బావ‌మ‌రుదులు అయ్య‌రు.

దివంగ‌త సింగ‌ర్ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, కేరెక్ట‌ర్ ఆర్టిస్ట్ అయ‌న శుభ‌లేక సుధాక‌ర్ వీరీద్ద‌రు కూడ బావ- బావ‌మ‌రుదులు అవుతారు. త‌మిళ్ స్టార్ హీరో అయ‌న అజిత్, తెలుగు న‌టుడు అయ్యాన రీషి కూడ బావ‌- బావ‌మ‌రిదులు అవుతారు. రీషి సోద‌రినీ అజిత్ పెళ్లి చేసుకోవ‌డంతో వీరిద్ద‌రు బావ‌- బావ‌మ‌రుదులు అయ్యారు.

Share post:

Latest