సిద్ధార్థ మోజులో పడి మోసపోయిన హీరోయిన్స్ వీళ్ళే..!!

హీరో సిద్ధార్థ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ .. గుర్తుండిపోయే సినిమాలలో నటించారు. అయితే సినిమాలలో కంటే నిత్యం ఏదో ఒక హీరోయిన్లతో ప్రేమాయణం నడుపుతూ చాలా బిజీగా ఉంటారు. చాలామంది టాలీవుడ్ లో హీరోయిన్లు ఈ హీరో మోజులో పడి మోసపోవడం జరిగింది. ఇప్పుడు వారి గురించి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.

1). మేఘన:unknown Facts about Telugu hero Siddharth wife Meghna, Siddharth, Telugu  hero, Meghna, Siddharth wife Meghna, Maha Sanudram movie, Tollywood, -  Telugu Maha Sanudram, Meghna, Siddharth, Telugu, Tollywood, Telugusiddharth
ఢిల్లీకి చెందిన ఈమె సిద్ధార్థ బాల్య స్నేహితురాలు అయితే ఇమే హీరోయిన్ కాకపోయినప్పటికీ సిద్ధార్థ చేతిలో బలైన మొదటి అమ్మాయిని చెప్పవచ్చు. కొన్ని సంవత్సరాలపాటు ఆమెతో ప్రేమాయణం నడిపి 2003 లో వివాహం చేసుకొని.. 2006లో విడిపోయారు. ఇక వీరు విడిపోయే సమయానికి వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నారు.

2). శృతిహాసన్:When Shruti Haasan refused to introduce ex-lover Siddharth to papa Kamal  Haasan
వీరిద్దరూ కలిసి నటిస్తున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు. అయితే కొన్నాళ్లపాటు బాగానే ఉన్న ఈ జంట ఆ తర్వాత సిద్ధార్థ ప్రవర్తన నచ్చకపోవడంతో ఈమె ఒక ఏడాదికె విడిపోవడం జరిగిపోయింది.

3). సాహ అలీ ఖాన్:Soha Ali Khan – Siddharth affair: What happened when 'worried' Pataudis  invited the actor for dinner? - IBTimes India
సైఫ్ అలీ ఖాన్ సోదరి ఈమె రంగేదే, బసంతి సినిమాలో సిద్ధార్థ తో కలిసి ఈ ముద్దుగుమ్మ నటించింది. ఇక ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడంతో వీరిద్దరూ కలిసి ఒకే అపార్ట్మెంట్లో కలిసి సహజీవనం చేశారు అయితే ఆ తర్వాత సిద్ధార్థ ప్రవర్తన నచ్చకపోవడంతో రెండేళ్ల తరువాత అతడి నుంచి దూరంగా వెళ్లిపోయింది.

4). సమంత:What Caused Samantha Prabhu & Siddharth To Break Up
జబర్దస్త్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలయ్యింది. అయితే ఆ సమయంలో వేరొక హీరోయిన్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉన్నాడని విషయం సమంతాకి తెలియడంతో దాంతో అతని నుంచి దూరంగా నాగచైతన్య దగ్గరగా వెళ్ళింది.

5). అతిధి రావు:Siddharth Aditi Rao : డేటింగ్ సీజన్ నడుస్తోంది.. కెమెరాకు చిక్కిన అదితి,  సిద్ధార్ద్..
ఇప్పుడు తాజాగా ఈ యువ హీరోయిన్ ప్రేమలో ఉన్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఈ ముద్దుగుమ్మ అయినా సిద్ధార్థని అర్థం చేసుకుంటుందేమో చూడాలి.

Share post:

Latest