ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తమ పేర్లను మార్చుకున్న సెలబ్రిటీస్ వీళ్లే..!

జయసుధ ను మొదలుకొని నేటితరం కొత్త హీరోయిన్ల వరకు అందరూ కూడా తమ ఉనికిని చాటుకోవాలి అంటే ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే పేర్లను మార్చుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. అయితే దర్శక నిర్మాతలు లేదా హీరోలు కొంతమంది హీరోయిన్లకు పేరు మారిస్తే.. మరికొంతమంది వారే జాతకరీత్యా , న్యూమరాలజీ ప్రకారం పేర్లను మార్చుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారు ఉన్నారు. మరికొంతమంది అప్పటికే అదే పేరుతో ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కొనసాగుతుంటే.. మరొకరికి పేరును మార్చడం జరుగుతూ ఉంటుంది . ఇక అలా ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తమ పేర్లను మార్చుకోవడం జరిగింది. ఇక ఆ సెలబ్రిటీల గురించి చదివి తెలుసుకుందాం..

జయసుధ:బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్న మాజీ ఎమ్మెల్యే సినీ నటి జయసుధ | Film  actress former MLA Jayasudha is getting ready to join in BJP– News18 Teluguసహజనటిగా గుర్తింపు పొందిన ప్రముఖ స్టార్ హీరోయిన్ సుహాసిని ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన ఈమె అసలు పేరు సుజాత. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత దర్శకుడు దాసరి నారాయణరావు తన పేరును జయసుధ గా మార్చారు. ఇక అలా ఆరోజు నుంచి జయసుధ సినీ రంగంలో తన నటనతో అందచందాలతో సహజ నటిగా గుర్తింపు సంపాదించుకున్నారు.

జయప్రద:Happy Birthday Jaya Prada: అందాల తార జయప్రద గురించి ఈ నిజాలు తెలుసా.. |  Jaya Prada celebrates her 59th birthday know some interesting facts about  her happy birthday jayaprada– News18 Teluguతన అందంతో సినీ లోకాన్ని మత్తెక్కించిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు రాజకీయ నాయకురాలు కూడా .. ఇక ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు ఈమె పేరు లలితా రాణి.. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరును జయప్రదగా మార్చుకున్నారు.

సౌందర్య:Soundarya Biopic: సౌందర్య బయోపిక్ రాబోతుందా.. లెజెండరీ హీరోయిన్ పాత్రలో  నేటి మహానటి..? | Remembering late actress Soundarya on her 49th Birth  Anniversary and talks going round about her biopic pk ...ప్రముఖ స్టార్ హీరోయిన్ సౌందర్య అసలు పేరు సౌమ్య.. ఇక కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈమె తెలుగింటి ఆడపడుచుల తెలుగు ప్రజలతో మమేకమైంది. ఇప్పటికి కూడా తెలుగు ప్రజలు ఈమెను అభిమాన నటిగా ఆరాధిస్తారు. ఇక ఈమె నటనకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. సహజత్వంతో ఉట్టిపడే ఈమె అందానికి ఎంతోమంది మంత్రముగ్ధులయ్యారు.

ఆర్కే రోజా:వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోగ్యంపై సర్వత్రా చర్చ – Speculation over MLA RK Roja  Health Condition– News18 Teluguసినిమాలలోనే కాదు రాజకీయాల్లో కూడా ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈమె పేరు అంత అట్రాక్టివ్ గా లేదని సీనియర్ నటుడు అలాగే రాజకీయ నాయకుడు శివప్రసాద్ ఈమె పేరును మార్చారు.

అనుష్క శెట్టి:Anushka Shetty Goes The Size Zero Way Again, Gains Weight For Mahesh P Film  | Anushka Shetty: మళ్లీ బరువు పెరిగిన అనుష్క - న్యూ లుక్ వైరల్!టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి. కానీ సూపర్ సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున తనకు అనుష్క అని పేరు పెట్టారు.

రంభ:Rambha | ఆ స్టార్ హీరో సినిమాతో రంభ రీఎంట్రీ ఇవ్వనుందా?రంభ నిజంగానే దేవదూత రంభలా ఉంటుందని చెప్పవచ్చు. తన అంద చందాలతో ఇతర రాష్ట్రాలలో కూడా బాగా పాపులారిటీని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అసలు పేరు విజయలక్ష్మి. రాఘవేంద్రరావు ఈమె పేరును రంభగా మార్చారు.

ఇక వీరితోపాటు మరి ఎంతోమంది స్టార్ హీరోయిన్లు తమ పేర్లను మార్చుకోవడం జరిగింది.

Share post:

Latest